• facebook
  • whatsapp
  • telegram

నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

1.  నిర్మాణం ఉన్న రసాయనం పని
జ: ఉదరంలో పెప్సిన్, HCl స్రావాన్ని ఉత్తేజపరుస్తుంది

2. శీతల పానీయాల్లో ఎక్కువగా వాడే కృత్రిమ తీపికారిణి
జ: ఆస్పర్‌టేమ్

 

3. క్లోరోజైలినోల్, α టర్పినోల్ మిశ్రమం ఉపయోగం
జ: యాంటీసెప్టిక్

 

4. నొప్పి నివారిణిగా, జ్వరనివారణిగా పనిచేసే మందు
జ: ఆస్ప్రిన్, అనాల్జిన్

 

5. మెలోనిక్ ఆమ్లం, యూరియాల సంఘనన పదార్థం ప్రదర్శించేది
జ: కీటో- ఈనోల్ టాటోమెరిజం

6. 'morning after pill' గా దేన్ని వాడతారు?
జ: మైఫ్‌ప్రిస్టోన్

 

7. 1% ఫీనాల్ ద్రావణం అనేది-
జ: అంటురోగ నివారిణి

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌