• facebook
  • whatsapp
  • telegram

పదార్థం స్థితులు: వాయువులు, ద్రవాలు

1. సంపీడన గుణకం (Z) దేనికి సమానం?

సమాధానం: (3)
వివరణ:

2. రూపాయి నాణెం పాదరస ఉపరితలంపై తేలడానికి తేలికైన బలంతోపాటు ఏది కారణం?
1) స్నిగ్ధత                    2) తలతన్యత           3) టెయిలింగ్ ఆఫ్ మెర్క్కురీ              4) 1, 2
సమాధానం: (2)
వివరణ: తేలికైన బలం, తలతన్యత.

3. నిస్సరణం చెందేటప్పుడు, వాయువుల పాక్షిక పీడనాల క్రమం ఏవిధంగా ఉంటుంది?

సమాధానం: (4)
వివరణ:

SO2 కి అధిక మోలార్ ద్రవ్యరాశి ఉన్నందున తక్కువ భాగం నిస్సరణం చెంది అధిక భాగం పాత్రలోనే ఉండిపోవడంతో SO2 కి పాక్షిక పీడనం ఎక్కువ.
 

4. ఒక వాయువు గరిష్ఠ సంభావ్యతా వేగం 1000 సెం.మీ./ సెకను. అయితే ఆ వాయువు సగటు వేగం, RMS వేగాలు వరుసగా అదే పరిస్థితుల్లో ఎలా ఉంటాయి?
1) 1128 సెం.మీ./సెకను, 1224 సెం.మీ./సెకను      2) 1182 సెం.మీ./సెకను, 1242 సెం.మీ./సెకను
3) 1290 సెం.మీ./సెకను, 1580 సెం.మీ./సెకను      4) 1580 సెం.మీ./సెకను, 1450 సెం.మీ./సెకను
సమాధానం: (1)

వివరణ:

5. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
1) కొండలపై నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది.
2) మూసి ఉంచిన పాత్రలో ద్రవాన్ని వేడిచేస్తే మరుగుతుంది.
3) తలతన్యత కారణంగా ద్రవాలు పాత్ర ఆకారాన్ని పొందుతాయి.
4) స్థిర ఘన ఉపరితలంపై ఒక ద్రవం ప్రవహిస్తున్నప్పుడు, ఉపరితలంపై ఉండే ద్రవం పొరలోని అణువులు కదలకుండా స్థిరంగా ఉంటాయి.
సమాధానం: (2)
వివరణ: మూసి ఉంచిన పాత్రలో ద్రవాన్ని వేడిచేస్తే అది బాష్పీభవనం చెందదు.

 

6.  
1) 3     2) 8       3)  3/8      4) 2.7
సమాధానం: (3)

వివరణ:


  
 

7. O2 , N2లు భారాత్మకంగా 1 : 14 నిష్పత్తిని కలిగి ఉన్నాయి. అయితే ఆ అణువుల మధ్య నిష్పత్తి ఎంత?
1) 32 : 7      2) 7 : 32      3) 16 : 1     4) 1 : 16
సమాధానం: (4)
వివరణ:

8. 'a', 'b' లు వాండర్ వాల్ స్థిరాంకాలు. H2కి ఈ విలువలు వరుసగా 0.246 లీ2 అట్మా మోల్-2, 0.0267 లీ మోల్-1 అయితే H2 వాయువు బాయిల్ ఉష్ణోగ్రత ఎంత?
1) 224.4 K      2) 112.2 K       3) 61.1 K       4) 173.4 K
సమాధానం: (2)

వివరణ:

9. STP వద్ద సంపీడన గుణకం ఒకటి కంటే తక్కువ ఉంటే Vm విలువ ఎంత?
1) < 22.4 లీ.      2) = 22.4 లీ.      3) > 22.4 లీ.      4) 1 లీ.
సమాధానం: (1)
వివరణ:

10. హైడ్రోజన్ RMS వేగం N2 కంటే  రెట్లు ఎక్కువగా ఉంది. వాయువు ఉష్ణోగ్రతను T తో సూచిస్తే

సమాధానం: (3)

వివరణ:

11. T(K) వద్ద 4 గ్రాముల H2, 8 గ్రాముల O2 గతిజ శక్తుల నిష్పత్తి ఎంత?
1) 1 : 4      2) 4 : 1      3) 2 : 1     4) 8 : 1
సమాధానం: (4)
వివరణ:


 

12. అధిక పీడనం వద్ద నిజవాయువు సంపీడన గుణకం ఏది?


       
సమాధానం: (2)

13. a, b వాండర్ వాల్ స్థిరాంకాలు. ఈథేన్ కంటే Cl2 వాయువును తేలిగ్గా ద్రవీకరణం చేయవచ్చు. ఎందుకంటే?
1) Cl2 యొక్క a, b విలువలు > ఈథేన్ యొక్క a, b విలువలు
2) Cl2 యొక్క a, b విలువలు < ఈథేన్ యొక్క a, b విలువలు
3) Cl2 యొక్క a విలువ < C2H6 యొక్క a విలువ, Cl2 యొక్క b విలువ > C2H6 యొక్క b విలువ
4) Cl2 యొక్క 'a' విలువ > C2H6 యొక్క 'a' విలువ, Cl2 యొక్క b విలువ < C2H6 యొక్క b విలువ
సమాధానం: (4)

వివరణ: 'a' విలువ అంతర అణు ఆకర్షణ బలాల పరిమాణాన్ని, 'b' విలువ అణువుల పరిమాణాన్ని తెలుపుతాయి. కాబట్టి a(Cl2) > a(C2H6), b(Cl2) < b(C2H6).
 

14. ఏ వాయువుకైనా అణువేగం.

సమాధానం: (3)
వివరణ:

15. 1.0 dm3 ఫ్లాస్కులోకి 300 K వద్ద 10-4 dm3 నీటిని పంపగా ద్రవ నీటి అణువులకు, బాష్ప నీటి అణువులకు మధ్య సమతాస్థితి పొందిన అణువుల సంఖ్య ఎంత?
(300 K వద్ద నీటి బాష్పపీడనం = 3170 Pa)
     1) 1.53 × 10-2 మోల్‌లు       2) 1.27 × 10-3 మోల్‌లు
     3) 4.46 × 10-2 మోల్‌లు       4) 5.56 × 10-3 మోల్‌లు
సమాధానం: (2)


 

16. SATP అంటే
1) 298.15 K ఉష్ణోగ్రత, ఒక బార్ పీడనం     2) 298.15 K ఉష్ణోగ్రత, 105 Pa పీడనం
3) 1, 2 రెండూ                                      4) 273.15 K ఉష్ణోగ్రత, 101.325 KPa పీడనం
సమాధానం: (3)
వివరణ: 1 బార్ = 105 Pa
             STP అంటే 273.15 K & 1 అట్మా
             SATP అంటే 298.15 K & 1 బార్.

 

17. STP, SATPల ఆదర్శ వాయువుల గ్రామ్ మోలార్ ఘనపరిమాణాలు వరుసగా
1) 22.414 లీ., 24.789 లీ.         2) 24.789 లీ., 22.414 లీ.
3) 22.414 లీ., 22.414 లీ.         4) 24.789 లీ., 24.789 లీ.
సమాధానం: (1)
వివరణ: STP వద్ద మోలార్ ఘ.ప. = 22.414 లీటర్లు
              SATP వద్ద = 24.789 లీటర్లు.

18. ద్విధ్రువ - ద్విధ్రువ ఆకర్షణ బలాలు, వాటి అంతర ఆకర్షణ బలాల శక్తి xకు అనులోమానుపాతంలో, అదే భ్రమణం చెందే ధ్రువాల అంతర ఆకర్షణ బలాల శక్తి y కు అనులోమానుపాతంలో ఉంటాయి. అయితే x, y లు వరుసగా

సమాధానం: (2)
వివరణ: భావన

 

19. N2, H2O, NH3, CO2 సందిగ్ధ ఉష్ణోగ్రతల సరైన క్రమాన్ని గుర్తించండి.
1) N2< NH3< H2O < CO2          2) CO2< N2< H2O < NH3
3) N2< CO2< NH3 < H2O          4) NH3< H2O < CO2< N2
సమాధానం: (3)
వివరణ: Tc విలువలు N2 = 126 K, CO2 = 304 K, NH3 = 406 K, H2O = 647 K.

 

20. కిందివాటిలో సరైన జత ఏది?
1) 2 తాత్కాలిక ద్విధ్రువాల మధ్య ఆకర్షణ - లండన్ బలం
2) 2 శాశ్వత ద్విధ్రువాల మధ్య ఆకర్షణ - ద్విధ్రువ - ద్విధ్రువ ఆకర్షణ బలం
3) శాశ్వత ద్విధ్రువ భ్రామకం ఉన్న అణువు, శాశ్వత ద్విధ్రువ భ్రామకం లేని అణువు మధ్య ఆకర్షణ - ద్విధ్రువ - ప్రేరిత ద్విధ్రువ బలం
4) అన్నీ సరైనవే
సమాధానం: (4)
వివరణ: అన్నీ సరైనవే

21. వివిధ వేగాలతో ఉన్న అణువు సంఖ్య సరైన క్రమం.
1) nmp > nav > nRMS      2) nav = nRMS = nmp
3) nav > nRMS > nmp      4) nRMS > nav > nmp
సమాధానం: (1)
వివరణ: వేగం, అణువుల సంఖ్యల మధ్య గ్రాఫ్‌ని గీస్తే, వేగాల క్రమం URMS > Uసగటు > Uగరిష్ఠ సంభావ్యత.

 

22. డాల్టన్ నియమాన్ని పాటించని మిశ్రమం/మిశ్రమాలు
1) NO + O2       2) H2 + Cl2       3) CO + Cl2       4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: అన్ని మిశ్రమాలు చర్య జరిపేవే. డాల్టన్ నియమాన్ని ఇవన్నీ పాటించవు.

 

23. 25oC వద్ద ఒక ఖాళీ పాత్రలో సమాన ద్రవ్యరాశుల్లో మీథేన్, ఆక్సిజన్ మిశ్రమం ఉంది. అయితే ఆక్సిజన్ మోల్‌భాగం ఎంత?
1)   2/3 
       2)  1/2        3)  1/3       4)  273/298
సమాధానం: (3)
వివరణ:

24. తలతన్యత ఎక్కడ కనుమరుగువుతుంది?
1) త్రిక బిందువు వద్ద         2) సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద    

3) మరుగుస్థానం వద్ద       4) ద్రవీభవన స్థానం వద్ద
సమాధానం: (2)
వివరణ: సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ద్రవం, దాని బాష్పాల మధ్య ఉండే ద్రవ ఉపరితలం కనుమరుగైపోతుంది. తలతన్యత సున్నా అవుతుంది.

 

25. A అనే వాయువు కంటే H2 వాయువు 6 రెట్లు అధికంగా వ్యాపనం చెందుతుంది. అయితే A వాయువు మోలార్ ద్రవ్యరాశి ఎంత?
1) 72           2) 36           3) 64         4) 24
సమాధానం: (1)
వివరణ:

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌