• facebook
  • whatsapp
  • telegram

పాలిమర్‌లు

1. బ్యునా-S, బ్యునా-N రబ్బరులో కామన్‌గా లేని మానోమర్‌లు వరుసగా-
జ: స్టైరీన్,  అక్రిలో నైట్రైల్ 

2. CH2O నుంచి తయారు చేయదగిన పాలిమర్(లు)
జ: బేక్‌లైట్, యూరియాఫార్మాల్డిహైడ్

3. రంగుల్లో ఉపయోగించే పాలిమర్
జ: గ్లిప్టాల్

4. సహజ పాలీఎమైడ్ పాలిమర్-
జ: ఉన్ని 

5. 'గట్టా పర్చా'  అంటే-
జ: ట్రాన్స్ రూపంలో ఉన్న రబ్బరు

 

6. సగటు సంఖ్య అణుభారాలను రసాయనికంగా కనుక్కోదగిన పద్ధతి.
జ: అంత్యసమూహ విశ్లేషణ పద్ధతి.

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌