• facebook
  • whatsapp
  • telegram

సంభావ్యత

1. P(A ) =  ; P( B) =  అయ్యేట్లు A, B లు స్వతంత్ర ఘటనలు. 
    P(A) > , అయితే P(A) + P(B) =

సమాధానం: (4)
వివరణ:

సమాధానం: (3)

వివరణ:

                         

3. ఒక సమస్యను A, B, C లు స్వతంత్రంగా పరిష్కరించే సంభావ్యతలు వరసగా  ఏ ఇద్దరైనా సమస్యను పరిష్కరించే సంభావ్యత

సమాధానం: (2)
వివరణ: 

4. A పెట్టెలో 2 తెలుపు, 3 ఎరుపు, బంతులు ఉన్నాయి. B పెట్టెలో 4 తెలుపు, 5 ఎరుపు బంతులు ఉన్నాయి. ఏదో ఒక పెట్టె నుంచి యధాలాపంగా ఒక బంతిని తీయగా వచ్చిన ఎరుపు బంతి B పెట్టె నుంచి రాగల సంభావ్యత

సమాధానం: (2)

వివరణ:

సమాధానం: (1)
వివరణ:

6. సగం జనాభాను శాకాహారులగా భావిస్తూ, 128 మంది పరిశోధకుల్లో ఒక్కొక్కరు 10 మంది వ్యక్తులను నమూనా సేకరణగా ఎంచుకుని శాకాహారులా కాదా అని నిర్ధారిస్తారు. అయితే 2 లేదా అంతకంటే తక్కువ శాకాహారులను నిర్ధారించే పరిశోధకుల సంఖ్య
1) 3                 2) 15              3) 7                 4) 17

సమాధానం: (3)
వివరణ:

7. ఒక విద్యార్థి గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పరీక్షలకు హాజరవుతాడు. గణితశాస్త్రం, భౌతికశాస్త్రం లేదా గణితశాస్త్రం, రసాయనశాస్త్రంలలో పాసయితే ఉత్తీర్ణుడైనట్లు భావిస్తారు. విద్యార్థి గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రాల్లో ఉత్తీర్ణులయ్యే సంభావ్యతలు m, p వరసగా అయి, విద్యార్థి ఉత్తీర్ణత చెందే సంభావ్యత  అయితే m + p =
1) 0             2) 1              3) 2               4) 4
సమాధానం: (2)

వివరణ:

8. ఒక పాచికను దొర్లించే సందర్భంలో 1ను విసిరే సంభావ్యత , 2ను విసిరే సంభావ్యత  ,  3 లేదా 4 లేదా 5ను విసిరే సంభావ్యత

. 6ను విసిరే సంభావ్యత  . పాచికను రెండుసార్లు దొర్లిస్తే, మొత్తం 7 వచ్చే సంభావ్యత 

సమాధానం: (4)
వివరణ:

Posted Date : 24-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌