1. x R, 3 + 5x - 5x2 > 0 అయితే x ఉండే సమితి
జ:
2. x3 - 2x2 + 3x - 4 = 0 మూలాలు α, β, γ అయితే α2β2 + β2γ2 + γ2α2 =
జ: 7
3. x3 - 10x2 + 7x + 8 = 0 మూలాలు α, β, γ అయితే కిందివాటిని జతపరచండి.
జ: 1-d, 2-c, 3-b, 4-a
జ: 2
5. x64 + x27 + 1ను (x + 1) తో భాగించినప్పుడు వచ్చే శేషం
జ: 1
6. α, β, γ మూలాలు x3 + bx + c = 0, అయితే
జ: 0
జ: 16
జ:
జ:
10. 4 మూలకాలున్న సమితి A నుంచి 5 మూలకాలున్న సమితికి B కి ఉన్న అన్వేకం కాని ప్రమేయాల సంఖ్య
జ: 505
11. ప్రతి బాలుడికీ కనీసం మూడు రూపాయి నాణేల కంటే తక్కువ కాకుండా వచ్చేలా 16 రూపాయి నాణేలను ముగ్గురు బాలురకు పంచగలిగే విధాల సంఖ్య
జ: 9C2
కిందివాటిలో ఏది సరైంది?
జ: A, R లు రెండూ సత్యమే. A కి R సరైన వివరణ.
13. 100! లో 7 అత్యధిక ఘాతం
జ: 16
14. (x2 + 18x + 81)15 విస్తరణలో పదాల సంఖ్య
జ: 31
జ:
జ: n2
జ:
18. x యొక్క ఏ విలువకు సమీకరణ వ్యవస్థ x - y + 2z = 0, kx - y + z = 0, 3x + y - 3z = 0 కు ఏకైక సాధన ఉండదు?
జ: 5
19. ABCDEF క్రమషడ్భుజి కేంద్రం 'O' దృష్ట్యా A, Bల స్థానదిశలు వరసగా , అయితే సదిశ:
జ: