1. P(A ∩ ) = ; P( ∩ B) = అయ్యేట్లు A, B లు స్వతంత్ర ఘటనలు.
P(A) > , అయితే P(A) + P(B) =
సమాధానం: (4)
వివరణ:
సమాధానం: (3)
వివరణ:
3. ఒక సమస్యను A, B, C లు స్వతంత్రంగా పరిష్కరించే సంభావ్యతలు వరసగా ఏ ఇద్దరైనా సమస్యను పరిష్కరించే సంభావ్యత
సమాధానం: (2)
వివరణ:
4. A పెట్టెలో 2 తెలుపు, 3 ఎరుపు, బంతులు ఉన్నాయి. B పెట్టెలో 4 తెలుపు, 5 ఎరుపు బంతులు ఉన్నాయి. ఏదో ఒక పెట్టె నుంచి యధాలాపంగా ఒక బంతిని తీయగా వచ్చిన ఎరుపు బంతి B పెట్టె నుంచి రాగల సంభావ్యత
సమాధానం: (2)
వివరణ:
సమాధానం: (1)
వివరణ:
6. సగం జనాభాను శాకాహారులగా భావిస్తూ, 128 మంది పరిశోధకుల్లో ఒక్కొక్కరు 10 మంది వ్యక్తులను నమూనా సేకరణగా ఎంచుకుని శాకాహారులా కాదా అని నిర్ధారిస్తారు. అయితే 2 లేదా అంతకంటే తక్కువ శాకాహారులను నిర్ధారించే పరిశోధకుల సంఖ్య
1) 3 2) 15 3) 7 4) 17
సమాధానం: (3)
వివరణ:
7. ఒక విద్యార్థి గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పరీక్షలకు హాజరవుతాడు. గణితశాస్త్రం, భౌతికశాస్త్రం లేదా గణితశాస్త్రం, రసాయనశాస్త్రంలలో పాసయితే ఉత్తీర్ణుడైనట్లు భావిస్తారు. విద్యార్థి గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రాల్లో ఉత్తీర్ణులయ్యే సంభావ్యతలు m, p వరసగా అయి, విద్యార్థి ఉత్తీర్ణత చెందే సంభావ్యత అయితే m + p =
1) 0 2) 1 3) 2 4) 4
సమాధానం: (2)
వివరణ:
8. ఒక పాచికను దొర్లించే సందర్భంలో 1ను విసిరే సంభావ్యత , 2ను విసిరే సంభావ్యత , 3 లేదా 4 లేదా 5ను విసిరే సంభావ్యత
సమాధానం: (4)
వివరణ: