• facebook
  • whatsapp
  • telegram

బీజగణితం

1.  R, 3 + 5x - 5x2 > 0 అయితే x ఉండే సమితి
జ: 


2. x3 - 2x2 + 3x - 4 = 0 మూలాలు α, β, γ అయితే α2β2 + β2γ2 + γ2α2 =
జ: 7


3. x3 - 10x2 + 7x + 8 = 0 మూలాలు α, β, γ అయితే కిందివాటిని జతపరచండి.


జ: 1-d, 2-c, 3-b, 4-a

జ: 2


5. x64 + x27 + 1 ను (x + 1) తో భాగించినప్పుడు వచ్చే శేషం

జ: 1


6. α, β, γ మూలాలు x3 + bx + c = 0, అయితే
       
జ: 0


 
జ: 16

జ: 


 
జ: 


10. 4 మూలకాలున్న సమితి A నుంచి 5 మూలకాలున్న సమితికి B కి ఉన్న అన్వేకం కాని ప్రమేయాల సంఖ్య
జ: 505


11. ప్రతి బాలుడికీ కనీసం మూడు రూపాయి నాణేల కంటే తక్కువ కాకుండా వచ్చేలా 16 రూపాయి నాణేలను ముగ్గురు బాలురకు పంచగలిగే విధాల సంఖ్య
జ: 9C2

       కిందివాటిలో ఏది సరైంది?
జ: A, R లు రెండూ సత్యమే. A కి R సరైన వివరణ.

 

13. 100! లో 7 అత్యధిక ఘాతం
జ: 16

 

14. (x2 + 18x + 81)15 విస్తరణలో పదాల సంఖ్య
జ: 31

జ: 

జ: n2


 
జ: 


18. x యొక్క ఏ విలువకు సమీకరణ వ్యవస్థ x - y + 2z = 0, kx - y + z = 0, 3x + y - 3z = 0 కు ఏకైక సాధన ఉండదు?
జ: 5


19. ABCDEF క్రమషడ్భుజి కేంద్రం 'O' దృష్ట్యా A, Bల స్థానదిశలు వరసగా  అయితే  సదిశ:
జ: 

Posted Date : 15-10-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌