• facebook
  • whatsapp
  • telegram

స్థిర విద్యుత్, ప్రవాహ విద్యుత్, ఉష్ణవిద్యుత్

1. రెండు కణాల విద్యుదావేశాల నిష్పత్తి 1 : 1, వాటి ద్రవ్యరాశుల నిష్పత్తి 2 : 1. కణాలను ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో నిశ్చలస్థితి నుంచి వదిలినప్పుడు, అవి క్షేత్ర ప్రభావం వల్ల చలిస్తాయి. ఏదైనా కాలం వద్ద కణాల గతిజ శక్తుల నిష్పత్తి
జ: 1 : 2
Hint: F = QE = constant. As they experience same force for same time, their 'P' values are equal. 
  

2. ఒక ఏకరీతి బోలు వాహకపు గోళం వ్యాసార్ధం 10 cm దాని ఉపరితల విద్యుదావేశ సాంద్రత 8.85 × 10-8 cm-2. అయితే ఆ గోళ కేంద్రం వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువ
జ: 1000 V
Hint:
  

3.ఒక విద్యుత్ క్షేత్రంలో విద్యుత్ పొటెన్షియల్ 'V' (ఓల్ట్‌లలో) విలువ 'X' (మీటర్లలో)తో పాటు V = (4x2 + 5) సమీకరణాన్ని బట్టి మారుతూ ఉంది. x = 0.5 m వద్ద ఉంచిన 2 రుణ విద్యుదావేశంపై పనిచేసే బలపరిమాణం
జ: 8 × 10-6
Hint:   

 

4.ఏక కేంద్ర బోలు వాహకపు గోళాల్లో అంతర గోళం వ్యాసార్ధం 'r', బాహ్య గోళ వ్యాసార్ధం 'R'. బాహ్య గోళాన్ని విద్యుదావేశ పూరితం చేసి, అంతర గోళాన్ని భూమికి అనుసంధానం చేస్తే, వ్యవస్థ కెపాసిటి (క్షమత్వం)
జ:     
Hint:       
                q = induced charge on inner surface of outer shell
                      

                      
 

5. ఒక విద్యుత్ క్షేత్రంలోని కొన్ని సమపొటెన్షియల్ తలాలు పటంలో చూపినట్లు ఉన్నాయి. ఆ విద్యుత్ క్షేత్ర పరిమాణం, దిశ -
                                                   
జ: 200 Vm-1, X - అక్షం నుంచి 120
°
Hint:   is perpendicular to the equi-potential surfaces. In the direction of , potential decreases and    
ΔV = p.d b/n adjacent equi-potential surfaces
Δx = perpendicular distance b/n adjacent equi-potential surfaces

6. ఒక ఘనం అంచు పొడవు 'l'. ఘనం కేంద్రం ద్వారా వెళ్తున్నట్లు ఊహించిన ఒక సరళరేఖ వెంబడి విద్యుదావేశం 'λ' కూలుంబ్/మీటరు చొప్పున వితరణ చెంది ఉంటే, ఘనం ద్వారా ప్రవహించే గరిష్ఠ విద్యుత్ అభివాహానికి, కనిష్ఠ విద్యుత్
అభివాహానికి ఉన్న నిష్పత్తి.
జ: 
Hint:
                    

 

7. 'l' మీటర్ల పొడవున్న ఒక రాగితీగ రెండు కొనల మధ్య 'V' ఓల్ట్‌ల పొటెన్షియల్ భేదాన్ని కలిగించారు. రాగిలో ఎలక్ట్రాన్‌ల చలన శీలత 'μ' అయితే, ఎలక్ట్రాన్‌ల డ్రిఫ్ట్ వేగం
జ:  
Hint:    

8. 20 kΩ , 60 kΩ రెండు నిరోధాలను శ్రేణిలో కలిపారు. 20 kΩ, 60 kΩ రెండు స్వేచ్చా కొనల వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువలు వరుసగా -5 V, + 15 V అయితే, సంధి వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువ
 
జ: సున్నా
Hint:  
Current through 20 kΩ = current through 60 kΩ    

 

9. ఒక లోహపు దిమ్మె కొలతలు 10 cm × 5 cm × 2 cm. ఈ దిమ్మె నుంచి పొందగల గరిష్ఠ నిరోధానికి, కనిష్ఠ నిరోధానికి మధ్య నిష్పత్తి
జ:  25 : 1
Hint:    

 

10. ఒక్కొక్కటి 1.5 V విద్యుత్ చాలకబలం, 0.5 Ω అంతర్నిరోధం ఉన్న ఇరవై నాలుగు సర్వసమాన విద్యుత్ ఘటాలను 3 Ω ఒక నిరోధానికి కలపాలి. ఈ నిరోధం ద్వారా గరిష్ఠ విద్యుత్ ప్రవహించాలంటే ఈ విద్యుత్ ఘటాలను నువ్వు కలపాల్సిన అడ్డు వరుస సంఖ్య, నిలువు వరుసల సంఖ్య -
జ:  ప్రతి అడ్డువరుసలో 12 ఘటాలు శ్రేణిలో, 2 అడ్డువరుసలు సమాంతరంగా
Hint:  
Max. current through load of RΩ  

 

11. 2 Ω నిరోధాన్ని ఒక మీటరు బ్రిడ్జి (బ్రిడ్జి తీగ పొడవు 100 cm) లోని ఒక ఖాళీలో కలిపారు. 2 Ω కంటే ఎక్కువ విలువ ఉన్న మరొక తెలియని నిరోధాన్ని మరొక ఖాళీలో కలిపారు. ఈ రెండు నిరోధాలను తారుమారు చేసి కలిపినప్పుడు, సంతులనస్థానం 20 cm స్థానభ్రంశం చెందింది. కొన సవరణలను ఉపేక్షించి, తెలియని నిరోధం విలువ.
జ:
3 Ω

 

12. 10 m పొడవున్న ఒక పొటెన్షియోమీటరు తీగకు ఉపేక్షించదగిన స్వల్పనిరోధం ఉన్న ఒక బ్యాటరీని కలిపారు. గౌణవలయంలోని ఒక ప్రామాణిక విద్యుత్ ఘటం 6 m పొడవున్న తీగపై సంతులనం చెందుతుంది. పొటెన్షియోమీటరు తీగపొడవును 2 m పెంచితే, గౌణవలయంలో అదే ప్రామాణిక విద్యుత్ ఘటంతో సంతులన పొడవులోని పెరుగుదల
జ:  1.2 m
Hint:   

 

13. ఒక ఉష్ణయుగ్మంలోని చల్లటి సంధిని 0°C వద్ద ఉంచారు. దాని వేడి సంధిని θ°C వద్ద ఉంచినప్పుడు జనించిన ఉష్ణ విచాబ గరిష్ఠం, దాని విలువ 'e'. చల్లటి సంధి ఉష్ణోగ్రతను 0°C వద్దనే ఉంచి, వేడి సంధి ఉష్ణోగ్రతను °C చేస్తే, ఉష్ణయుగ్మంలో జనించిన ఉష్ణవిచాబ విలువ
జ:  సున్నా
Hint:
                         

 

14. కింది ప్రవచనాలను చదివి సరైన వాటిని గుర్తించండి.
A: రాగి ధన థామ్సన్ ఫలితాన్ని ప్రదర్శిస్తుంది.
B: ఇనుము రుణ థామ్సన్ ఫలితాన్ని ప్రదర్శిస్తుంది.
C: సీసం థామ్సన్ ఫలితాన్ని ప్రదర్శించదు.
జ: A, B & C లు సరైనవి
Hint: 
Thomson Coeff. = σ for copper σ is +ve, for iron σ is -ve & for lead σ is zero

Posted Date : 15-10-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌