• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్ రసాయన శాస్త్రం

1. కింద ఇచ్చిన చర్యకు సమతాస్థితి స్థిరాంకం
(Eº Ce+4/Ce+3 = 1.44 V; EºFe+3/Fe+2 = 0.68 V)
Fe+2 + Ce+4   Fe+3 + Ce+3 is

జ:  7.2 × 10-12

 

2. అనంత విలీనం వద్ద NaCl,  LiCl, KCl ల తుల్యాంక వాహకతల సరైన క్రమం
జ: KCl > NaCl > LiCl

 

3. ఇనుము తుప్పు పట్టడం కింది విధంగా జరుగుతుంది
2H+ + 2e- +  1/2  O2  H2O;  Eº = +1.23 V
Fe+2 + 2e-  Fe;  Eº = -0.44 V

ఇనుము తుప్పు పట్టడంలో ΔG° విలువ
జ: -322 KJ/Mole

 

4. 0.1 M ఎసిటికామ్ల ద్రావణం మోలార్ వాహకత 5.2 S సెం.మీ. , దాని విఘటనా తీవ్రత 1.33% అయితే ఆ ఆమ్లానికి అనంత విలీనం వద్ద మోలార్ వాహకత
జ: 390.97

5. Ba(OH)2, BaCl2, NH4Cl ల విలువలు వరుసగా 520, 280, 130   అయితే NH4OH  '^º '  విలువ అదే యూనిట్లలో
జ: 250

 

6.  అయానిక వాహకత (^º), అయాన్ అభిగమన వేగాల (U0) నిష్పత్తి
జ: ఫారడే

 

7. లెడ్ సంచాయకంలో ఆనోడ్, కాథోడ్‌లు వరుసగా
జ: లెడ్, లెడ్ డయాక్సైడ్

 

8.  m-1 అనేది దీని యూనిట్ 
జ:  ఘటస్థిరాంకం,  తరంగ సంఖ్య 

 

9.  సిల్వర్ ఎలక్ట్రోడ్ల మధ్య AgNO3 ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణం చేస్తే కాథోడ్ వద్ద జరిగే చర్య
జ:   Ag+ + e-  Ag

 

10.  
పై ఘటానికి emf విలువ
జ:  

11. Cr2O7-2 + I-  I2 + Cr+3
Eº cell = 0.79 V, Eº Cr2O7-2 = 1.33 V,  EºI2 = ?

జ: + 0.54 V

 

12. గాఢ HNO3 ని టిన్ డబ్బాల్లో రవాణా చెయ్యడానికి కారణం
జ: ప్రారంభంలో చర్య జరిపిన తర్వాత టిన్ చర్యారాహిత్యమవుతుంది

 

13. Cd + ZnSO X + Y ఇక్కడ X, Yలు
జ:  చర్య జరగదు

 

14. A, B, C అనే మూడు లోహ కేటయాన్ల విలువలు వరుసగా 0.52, -3.03, -1.18 V. ఆ లోహాల క్షయకరణ సామర్థ్యాల సరైన క్రమం
జ:  B > C > A

Posted Date : 15-10-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌