• facebook
  • whatsapp
  • telegram

జీవాణువులు

1. ఇమైనో ఆమ్లం-
A: ప్రొలైన్

 

2. టర్పీన్ సమూహానికి చెందిన విటమిన్(లు)
A: A, E, K 4

 

3. ప్రొజెస్టిరాన్ ఉపయోగం
A: గర్భనిరోధక కారకం,   ఫలదీకరణం చెందిన అండాన్ని తనలో ఇముడ్చుకోవడానికి అనువైన రీతిలో గర్భాశయాన్ని తయారు చేయడం.

 

4. pH = 5 వద్ద గ్లైసీన్ ఉండే విధం.
A: H3N+ - CH2COOH

 

5. DNA ఒక పాయలో క్షారాల క్రమం A T G C T T G A ఉంటే, దీని సంపూరక పాయలో ఉండే క్షారాల క్రమం.
A: T A C G A A C T

 

6. (i)  సెల్యులోజ్    n మోల్‌ల D గ్లూకోజ్
    (ii) స్టార్చి     n మోల్‌ల D గ్లూకోజ్
    పై చర్యల్లో A, B ఎంజైమ్‌లు వరుసగా
A:  సెల్యులేజ్, ఎమైలేజ్

 

7. α - D(+) గ్లూకోజ్,   - D(+) గ్లూకోజ్‌లు
A:  ఎనోమర్‌లు

 

8. RNA,  DNA లు కైరల్ అణువులు, దీనికి ముఖ్య కారణం-
A:  D- చక్కెరలు

Posted Date : 15-10-2020

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌