• facebook
  • whatsapp
  • telegram

వాస్తవ సంఖ్యలు

1. 25, 40 ల క.సా.గు. 100P అయితే P =

A) 5       B) 200         C) 2            D) 1

జవాబు : C

2. 5 x 7 x 11 x 13 + 13 సంఖ్యకు ఒక ప్రధాన కారణాంకం

A) 13        B) 2        C) 15           D) ఏదీకాదు

జవాబు : A
 

3. a, b & c లు ప్రధాన సంఖ్యలు అయితే ab3c & a2b2c2 సంఖ్యల గ.సా.కా & క.సా.గు.

A) abc, a2b3c2           B) ab2c, a2b3c2            C) ab2c, a2b2c2                D) a2b3c2, ab2c

జవాబు : B
 

4. 0.20 200 20000 20000...అనేది?

A) ప్రధాన సంఖ్య       B) అకరణీయ సంఖ్య 

C) కరణీయ సంఖ్య         D) సహజ సంఖ్య

జవాబు : C
 

5. (2?3 + 5) (2?3 5) అనేది?

A) కరణీయ సంఖ్య        B) అకరణీయ సంఖ్య

C) సరిసంఖ్య           D) సంయుక్త సంఖ్య

జవాబు : B
 

6. 

    జవాబు : A
     

    7. 1.5643 అనేది?
    A) అకరణీయ సంఖ్య           B) కరణీయ సంఖ్య
    C) అంతమయ్యే దశాంశం          D) ఏదీకాదు
    జవాబు : A

    8. √3 ఒక కరణీయసంఖ్య అయితే దీని గుణకార విలోమం?
    A) అకరణీయ సంఖ్య         B) కరణీయ సంఖ్య
    C) సంయుక్త సంఖ్య           D) సహజ సంఖ్య
    జవాబు : B

    9. ఒక కరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడు...
    A) అకరణీయ సంఖ్య       B) సహజ సంఖ్య 
    C) కరణీయ సంఖ్య           D) పూర్ణసంఖ్య
    జవాబు : C

    10. 25,80ల గ.సా.కా. 7x - 9 అయితే x =
    A) 5          B) 3           C) 1         D) 2
    జవాబు : D

    11. యూక్లిడ్‌ భాగాహార న్యాయం ప్రకారం a = 7q + r అయిన r విలువ
    A) 0 < r < 7         B) 0 < r < 7          C) 0 < r = 7           D) 0 < r < 7
    జవాబు : D

    12.అయితే 


    A) 0.13          B) 0.00013         C) 0.013          D) 1.03
    జవాబు : C
     

    13. P ప్రధాన సంఖ్య అయితే √P అనేది?
    A) అకరణీయ సంఖ్య      B) ప్రధాన సంఖ్య 
    C) కరణీయ సంఖ్య             D) సరిసంఖ్య
    జవాబు : C

     

    14. కిందివాటిలో ఏది అకరణీయ సంఖ్య?
    A) 3√2          B) 3√3         C) 3√4          D) 3√8
    జవాబు : D

    15. కిందివాటిలో ఏది సత్యం?
    A) రెండు అకరణీయ సంఖ్యల మొత్తం కరణీయ సంఖ్య
    B) రెండు కరణీయ సంఖ్యల లబ్ధం పూర్ణసంఖ్య
    C) కరణీయ, అకరణీయ సంఖ్యల లబ్ధం అకరణీయ సంఖ్య
    D) కరణీయ, అకరణీయ సంఖ్యల మొత్తం కరణీయ సంఖ్య
    జవాబు : D

    16. 72n - 52n ను దేంతో భాగించవచ్చు? (n అకరణీయ సంఖ్య)
    A) 2          B) 5        C) 7         D) 11
    జవాబు : A

     

    17. కిందివాటిలో అకరణీయ సంఖ్య?
    A) 0.10110111011110...           B) 2.142857142857
    C) 0.212212221...            D) 0.535535553....
    జవాబు : B

     

    18. 2.8 విలువ
    A) 26/9         B) 28/10        C) 28/9         D) 26/10
    జవాబు : A

     

    19. log (x + y) = log x + log y అయితే x =

      జవాబు : B
       

      20. log10 x = 2a అయితే 10a =
      A) x         B) 2x        C) √x           D) √2x
      జవాబు : C

      21. log (x + 2) + log (x 2) = log5 అయితే x =
      A) 2         B) 4         C) 3           D) 5
      జవాబు : C

       

      22. log10 x = a, log10 y = b అయితే xy =
      A) 10 a - b          B) 10a + b         C) (a + b)10         D) (a - b)10
      జవాబు : B

      23. log10x - log10 (2x - 1) = 1 అయితే x =
      A) 10/19          B) 10/9         C) 19/10          D) 9/10
      జవాబు : A 

       

      24. log10y + 2log10x = 2 అయితే x2y =
      A) 10         B) 1         C) 20         D) 100
      జవాబు : D

      25. అయితే log T =

      A) log2 + logπ - 1/2 (log+ logg)        B) log2- logπ +1/2 (logl - logg)
      C) log2 + logπ +1/2 (logl - logg)           D) log2 - logπ - 1/2 (logl - logg)
      జవాబు : C

       

      26. 5 log2 - 2log5 = log(x) అయితే x =
      A) 25/32           B) 32/25           C) 10/25         D) 1
      జవాబు : B

       

      27. log 2x + log4x + log8x + log64x = 12 అయితే x =
      A) 64        B) 32        C) 12           D) 128
      జవాబు : A

       

      28. x2 + y2 = 23xy అయితే 2log (x + y) =
      A) 2log 5 + log x log y        B) 2log 5 log x + log y      
      C) 2log 5 + log x + log y        D) 2log 5 log x log y
      జవాబు : C

      Posted Date : 27-08-2021

      <

      గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

      స్టడీమెటీరియల్

      పాత ప్రశ్నప‌త్రాలు

       

      విద్యా ఉద్యోగ సమాచారం

       

      నమూనా ప్రశ్నపత్రాలు

       

      లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌