• facebook
  • whatsapp
  • telegram

సరూప త్రిభుజాలు

1. కిందివాటిలో ఏది సత్యం?
A) రెండు చతురస్రాలు సర్వసమానాలు
B) రెండు వృత్తాల వ్యాసార్ధాలు సమానమైతే అవి సర్వసమానాలు
C) రెండు సమబాహు త్రిభుజాలు సర్వసమానాలు
D) ఒక చతురస్రం, రాంబస్ సరూపాలు
జ: రెండు వృత్తాల వ్యాసార్ధాలు సమానమైతే అవి సర్వసమానాలు

 

2. కిందివాటిలో ఏది అసత్యం?
A) సరూప త్రిభుజాల కోణాలు సమానం
B) సరూప త్రిభుజాల్లో అనురూప భుజాల నిష్పత్తి సమానం
C) సదృశ కోణాలు సమానమైతే ఆ రేఖలు సమాంతరాలు
D) రెండు సరూప పటాలు సర్వసమానాలు
జ: రెండు సరూప పటాలు సర్వసమానాలు

 

3.   ABCలో AC మధ్య బిందువు E, AB మధ్య బిందువు D; DE // BC, BC = 16 cm అయితే DE =
జ: 8 cm

 

4. 'x' యూనిట్లు భుజంగా గల సమబాహు త్రిభుజ ఉన్నతి


జ: 70º

జ: 25

7. ఒక త్రిభుజం లంబకోణ త్రిభుజమని ఎప్పుడు చెప్పగలం?
జ: (కర్ణం)2 = (భూమి)2 + (ఎత్తు)2

 

8. పటంలో AB మధ్య బిందువు D, BC మధ్య బిందువు F, AC మధ్య బిందువు E;  DEF వైశాల్యం = 10 చ.సెం.మీ. అయితే   ABC వైశాల్యం
జ: 40 చ.సెం.మీ.

 

9.  ∆ ABCలో PQ2 + QR2 = PR2 అయితే ........... శీర్షం వద్ద లంబకోణం ఉంటుంది.
జ: Q

10. రెండు సరూప త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి 64 : 49 అయితే వాటి భుజాల నిష్పత్తి
జ: 8 : 7 

 

11. ఒక దీర్ఘచతురస్ర కర్ణం 13 సెం.మీ. అయితే దీర్ఘచతురస్ర పొడవు, వెడల్పులు
జ: 5 సెం.మీ., 12 సెం.మీ.

13. కింది వాక్యాలలో ఏది సత్యం?
A) రెండు త్రిభుజాలు సరూపాలైతే అవి సర్వసమానాలు
B) రెండు బహుభుజులు సరూపాలు
C) రెండు సమద్విబాహు త్రిభుజాలు సరూపాలు
D) ప్రతి త్రిభుజం దానికదే సరూపం
జ: ప్రతి త్రిభుజం దానికదే సరూపం

16. రెండు సరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి x : y అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి
జ: x2 : y

17. పక్క పటం ∆ PQRలో PS, QT మధ్యగత రేఖలైతే ∆ PQT, ∆ PQR వైశాల్యాల నిష్పత్తి
జ: 1 : 4

21. ∆ ABCలో AD ⊥ BC (∆ ABC సమబాహు త్రిభుజం) అయితే కిందివాటిలో ఏది సత్యం?
A) 3 AB2 = 4 AD2     B) 4 AB2 = 3 AD2    
C) 5 AB2 = 4 AD2     D) 2 AB2 = 3 AD2
జ: 3 AB2 = 4 AD2

 

22. ∆ PQR లంబకోణ సమద్విబాహు త్రిభుజం. PR2 = 2 PQ2 & PQ = QR అయితే Q =
జ: 90º

 

24. కిందివాటిలో ఏవి లంబకోణ త్రిభుజ భుజాలు కావు?
A) 5, 12, 13        B) 6, 8, 10      C) 7, 24, 25      D) 9, 10, 11
జ: 9, 10, 11


జ: 90º

రచయిత: పి. వేణుగోపాల్

Posted Date : 26-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌