• facebook
  • whatsapp
  • telegram

వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ స్టేట్‌మెంట్ (Verification of Truth Statement)

మాదిరి ప్రశ్నలు
 

1. ప్రమాదాన్ని అంటిపెట్టుకుని ఉండేది?
ఎ) శత్రువు బి) దాడి సి) భయం డి) సహాయం
జవాబు: (సి)

 

2. ఎడారిలో ఉండేది?
ఎ) ఒంటె బి) ఇసుక సి) ఖర్జూరాలు డి) గాలి
జవాబు: (బి)

 

3. మంచంలో తప్పనిసరిగా ఉండేది?
ఎ) పట్టెలు బి) తాళ్లు సి) మంచంకోళ్లు డి) పరుపు
జవాబు: (సి)

 

4. క్రీడల్లో ఎల్లప్పుడూ ఉండేది?
ఎ) ప్రేక్షకులు బి) ఓటమి సి) న్యాయనిర్ణేత డి) ఆటగాళ్లు
జవాబు: (డి)

 

5. చర్చకు కావాల్సింది?
ఎ) గది బి) ఫ్లాట్‌ఫాం సి) వక్త డి) ప్రేక్షకులు
జవాబు: (సి)

 

6. బూటు ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) లేసు బి) తోలు సి) డిజైన్ డి) సోల్
జవాబు: (డి)

 

7. చాక్లెట్ ఎప్పటికీ కలిగి ఉండేది?
ఎ) తీపి బి) పేపర్ సి) పాలు డి) కోకో
జవాబు: (ఎ)

 

8. ఒయాసిస్సు ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) ట్రావెలర్స్ బి) నీరు సి) ఇసుక డి) ఒంటె
జవాబు: (బి)

 

9. నది ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) డెల్టా బి) పడవలు సి) చేపలు డి) ఒడ్డు
జవాబు: (డి)

 

10. పాఠశాల్లో ఎప్పుడూ మనకు కనిపించేది?
ఎ) పుస్తకం బి) భవనం సి) నల్లబల్ల డి) రిజిస్టర్
జవాబు: (డి)

Posted Date : 29-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌