• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక భారతదేశ చరిత్ర - ఆంగ్లేయుల పాలన

మాదిరి ప్రశ్నలు

1. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1765 2) 1757 3) 1575 4) 1764

2. ఆంగ్లేయులు ఏ యుద్ధానంతరం దివానీ అధికారాన్ని పొందారు?
1) ప్లాసీ యుద్ధం 2) వందవాసి యుద్ధం
3) బక్సార్‌ యుద్ధం 4) బొబ్బిలి యుద్ధం

3. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఆంగ్లపాలనలో అమలైన భూమిశిస్తు విధానం?
1) వేలం పద్ధతి 2) జమీందారీ పద్ధతి
3) రైత్వారీ పద్ధతి 4) మహల్వారీ పద్ధతి

4. దత్త మండలాలను ఆంగ్లేయులకు ఇచ్చిన హైదరాబాద్‌ నిజాం?
1) నిజాం అలీ 2) సలాబత్‌ జంగ్‌
3) బసాలత్‌ జంగ్‌ 4) నాజర్‌ జంగ్‌

5. పీష్వా పదవిని రద్దు చేసిన ఆంగ్ల గవర్నర్‌ జనరల్‌ ఎవరు?
1) కారన్‌ వాలీస్‌ 2) వారన్‌ హేస్టింగ్స్‌
3) వెల్లస్లీ 4) హెమ్మింగ్‌ హేస్టింగ్స్‌

6. తొలి తెలుగు - ఇంగ్లిష్‌ నిఘంటువును రూపొందించినవారు?
1) మెకంజీ 2) బెంజిమన్‌ షుల్జ్‌
3) సి.పి.బ్రౌన్‌ 4) కాంప్‌బెల్‌

7. బొబ్బిలి యుద్ధానికి కారకుడైన ఫ్రెంచి అధికారి?
1) డూప్లే 2) బుస్సీ
3) హార్డింజ్‌ 4) ఫ్రాంకోయిస్‌ కరోన్‌

8. పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1757 2) 1794 3) 1784 4) 1764

9. భారతదేశ మొదటి గవర్నర్‌ జనరల్‌ ఎవరు?
1) వారన్‌ హేస్టింగ్స్‌ 2) లార్డ్‌ కానింగ్‌
3) విలియం బెంటింగ్‌ 4) వెల్లస్లీ

10. సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు?
1) వెల్లస్లీ 2) డల్హౌసీ 3) వారన్‌ హేస్టింగ్స్‌ 4) కానింగ్‌

సమాధానాలు: 1-2 2-3 3-4 4-1 5-4 6-3 7-2 8-2 9-3 10-1.

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌