• facebook
  • whatsapp
  • telegram

జైనమతం 

1. అజీవక శాఖకు నాయకుడు ఎవరు?
జ: గోసాల మస్కరిపుత్ర

 

2. జైనుల 22 వ తీర్థంకరుడు ఎవరు?
జ: అరిష్టనేమి

 

3. జైన తీర్థంకరులందరూ ఏ వంశానికి చెందిన వారు?
జ: క్షత్రియ

 

4. వర్థమానుడు ఎక్కడ జన్మించాడు?
జ: కుంద గ్రామం

 

5. మహావీరుడు చెప్పిన దిగంబరత్వాన్ని పాటించాలని కోరిన జైనమత గురువు ఎవరు?
జ: భద్రబాహు

 

6. మొదటి జైనమత కౌన్సిల్ ఎక్కడ జరిగింది?
జ: పాటలీపుత్రం

 

7. రెండో జైన కౌన్సిల్‌కు అధ్యక్షుడు ఎవరు?
జ: దేవర్ది క్సమశ్రమణ

8. దక్షిణ భారతదేశంలో జైనుల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
జ: శ్రావణ బెళగొల

 

9. కిందివాటిలో దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని పోషించని రాజవంశం ఏది?
      ఎ) కదంబులు       బి) చాళుక్యులు      సి) రాష్ట్రకూటులు       డి) పల్లవులు
జ: డి (పల్లవులు)

 

10. 'త్రిషష్టి సలక పురుష చరిత' అనే గ్రంథాన్ని రచించిన జైన పండితుడు ఎవరు?
జ: హేమచంద్రుడు

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌