• facebook
  • whatsapp
  • telegram

బయోపెస్టిసైడ్‌లు

 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివాటిలో ఏ బ్యాక్టీరియాను బయోపెస్టిసైడ్‌గా ఉపయోగిస్తున్నారు?
     1) బాసిల్లస్‌ తురియెంజెనిసిస్‌      2) ఈశ్చరీషియా కొలై
     3) సూడోమోనాస్‌ ప్యుటిడా           4) సాల్మోనెల్లాటైఫి
జ: 1 (బాసిల్లస్‌ తురియెంజెనిసిస్‌)

 

2. బాసిల్లస్‌ తురియెంజెనిసిస్‌ బ్యాక్టీరియా దేన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది?
జ: కీటకాల వల్ల జరిగే నష్టం

 

3. ఏ మొక్క విత్తనాలు, పత్రాల నుంచి తీసిన రసాయనాలను బయోపెస్టిసైడ్‌లుగా వాడుతున్నారు?
జ: వేప

 

4. బయోపెస్టిసైడ్‌లుగా ఉపయోగించే సూక్ష్మజీవులు
     1) బ్యాక్టీరియా      2) శిలీంద్రాలు      3) వైరస్‌లు      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

5. భారత ప్రభుత్వం బయోపెస్టిసైడ్‌ల వినియోగాన్ని ఏ ప్రోగ్రాం ద్వారా ప్రోత్సహిస్తోంది?
జ: ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌

 

6. కిందివాటిలో బయోపెస్టిసైడ్‌గా ఉపయోగించే వైరస్‌?
     1) గ్రాన్యులోసిస్‌ వైరస్‌      2) రినో వైరస్‌      3) కరోనా వైరస్‌      4) ఇన్‌ఫ్లుయాంజా వైరస్‌
జ: 1 (గ్రాన్యులోసిస్‌ వైరస్‌)

 

7. బయోపెస్టిసైడ్‌ల వల్ల కలిగే ఉపయోగాలు?
     1) కీటకాలు వీటికి నిరోధకత చూపవు      2) పర్యావరణానికి హాని చేయవు
     3) ఆహారపు గొలుసులోకి ప్రవేశించవు      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

8. కిందివాటిలో సరికాని జత?
     1) బ్యాక్టీరియోసైడ్స్‌ - బ్యాక్టీరియాను చంపేవి      2) ఇన్సెక్టిసైడ్స్‌ - కీటకాలను చంపేవి 
     3) హెర్బిసైడ్స్‌ - లార్వాలను చంపేవి                 4) ఫంగీసైడ్స్‌ - శిలీంద్రాలను చంపేవి
జ: 3 (హెర్బిసైడ్స్‌ - లార్వాలను చంపేవి)

Posted Date : 25-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌