• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - జలవనరుల ఆవశ్యకత 

1. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నీటి నిర్వహణ ప్రాధాన్యత గురించి ఎన్నో లక్ష్యంలో పేర్కొంది?

జ‌: 

2. ప్రపంచవ్యాప్తంగా మంచినీటి వనరుల్లో భారత్‌ ఎంతశాతం జల వనరుల్ని కలిగి ఉంది?

జ‌:  4%     

3. కిందివాటిలో ఏ నదికి అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం ఉంది?   

జ‌:  గంగ       

4. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో అంతర్‌ రాష్ట్ర జలాల వివాదం గురించి ఉంది?

జ‌:  262        

5. భూగర్భంలోని రాతి లేదా మట్టి పొరల్లో నిల్వ ఉన్న నీటిని ఏమంటారు?

జ‌:  జలస్తరాలు   

6. మనదేశంలో భూగర్భ జలాలను అన్వేషించడానికి ఆక్వాఫెర్‌ మ్యాపింగ్‌ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం?

జ‌: హరియాణ 

7. కిందివాటిలో ఏ ప్రాంతంలో భూగర్భ జలాలు అత్యంత కలుషితంగా ఉన్నాయి?

జ‌: భాగల్‌కోట్‌                

8. భూగర్భ జలాలను పరిరక్షించడానికి, నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో నమూనా బిల్లును ప్రతిపాదించింది?

జ‌: 2016, మే         

9. మహానది జలాల ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ ఎవరు?

జ‌:  ఖాన్విల్కర్‌               

10. భూ ఉపరితల జలవనరుల్లో మొత్తం మంచినీటి వనరులు ఎంత శాతం?

జ‌:  3%       

11. అంతర్‌ రాష్ట్ర నదీ జలాల బోర్డు, అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాస్పద చట్టాన్ని కేంద్రం ఎప్పుడు రూపొందించింది?

జ‌:  1956      

12. 2015 నాటికి ప్రపంచ తలసరి నీటి లభ్యతలో భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది? 

జ‌: 133 వ స్థానం  

Posted Date : 27-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌