• facebook
  • whatsapp
  • telegram

శాతాలు - అంకగణితం

మాదిరి సమస్యలు

1. ఒక పట్టణంలో 1,55,625 మంది జనాభా ఉన్నారు. వారిలో స్త్రీ, పురుషుల నిష్పత్తి 43 : 40. పురుషుల్లో 24% మంది, స్త్రీలలో 8% మంది పట్టభద్రులు ఉన్నారు. అయితే ఆ పట్టణంలో పట్టభద్రుల సంఖ్య ఎంత?

1) 20450  2) 21450    3) 23450  4) 24450

సమాధానం: 4

2. ఒక కంపెనీ ఉద్యోగుల్లో 4960 మంది 202021 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించారు. అందులో 69% మంది ఉద్యోగులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోతే, కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మొత్తం ఎంత మంది?

1) 16000   2) 15000   3) 18000   4) 16400

సమాధానం: 1

3. 5000 మంది ప్రజలను సర్వేచేయగా వారిలో 60% మంది ప్రజలు ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తున్నారు. పొదుపు చేసే వారిలో 32% పోస్టాఫీసులో, 30% మంది బ్యాంక్‌లో మిగిలిన వారు షేర్లలో పెట్టుబడి పెట్టారు. అయితే షేర్లలో పొదుపు చేసేవారు ఎంత మంది?

1) 1040      2) 1140      3) 1240      4) 1340

సమాధానం: 2

4. ఒక ఉద్యోగి తన వేతనంపై 165% అలవెన్స్‌లు పొందుతూ రూ.23,850 జీతంగా తీసుకుంటున్నాడు. అయితే అతడి వేతనం ఎంత?

1) రూ.9000        2) రూ.9200 

3) రూ.9400        4) రూ.9500


సమాధానం: 1

5. A బరువు B బరువులో 140% ఉంది. C బరువు D బరువులో 90%. C బరువు B బరువుకు రెట్టింపు. A బరువు C బరువులో X% ఉంది. అయితే X విలువ......


సమాధానం: 2

6. ఒక విద్యార్థిని కొంత సొమ్ములో విలువను  కనుక్కోమంటే, అతడు పొరపాటున విలువను లెక్కించాడు. దానికి సమాధానం రూ.440 గా   వచ్చింది. అయితే సరైన సమాధానం విలువ....

1) రూ.260           2) రూ.280    

3) రూ.275           4) రూ.290

సమాధానం: 2


7. తేజ తన వేతనంలో 14 శాతాన్ని, గణేష్‌ తన రాబడిలో 22 శాతాన్ని ఆదా చేస్తున్నారు. తేజ, గణేష్‌లు సమానమైన జీతం పొందితే, గణేష్‌ ఆదా చేసిన సొమ్ము విలువ రూ.3080 అయితే తేజ ఆదా చేసే సొమ్ము ఎంత? 

1) రూ.1920                 2) రూ.1940      

3) రూ.1960                4) రూ.2040

సాధన: తేజ, గణేష్‌లు సమానమైన జీతం పొందుతూ ఉన్నారు.

గణేష్‌ ఆదా చేసిన సొమ్ము = 22% = రూ.3080

తేజ ఆదా చేసిన సొమ్ము = 14% = ?

సమాధానం 3

8. ఆదాయపు పన్ను 19% పెరగడం వల్ల ఒక ఉద్యోగికి తన నికర ఆదాయంలో 1% తగ్గింది. అయితే ఆదాయపు పన్ను శాతం ఎంత?

1) 5%         2) 6%         3) 8%         4) 9%

సమాధానం 1

అభ్యాస  ప్రశ్నలు


1. ఒక కంపెనీలో పనిచేసే 16 మంది ఉద్యోగుల వేతనాల మొత్తం రూ.2,42,400 వారిలో ఒక ఉద్యోగి వేతనం వారందరి సగటు వేతనానికి 120%  ఉంటే, ఆ ఉద్యోగి జీతం ఎంత? (రూపాయల్లో)

1) 12120   2) 15150   3) 18180   4) 20200

2. తాజా పండ్లలో 68% నీరు ఉండగా, బాగా ఎండిన వాటిలో ్బ్ట౯్వ ÷౯్యi్మ(్శ 20% మాత్రమే నీరు ఉంటుంది. అయితే 60 కి.గ్రా. తాజా పండ్ల నుంచి ఎండిన తరువాత ఎన్ని కి.గ్రా.ల ఎండిన పండ్లు లభిస్తాయి?

1) 48 కి.గ్రా        2) 52 కి.గ్రా 

3) 46 కి.గ్రా        4) 56 కి.గ్రా


సమాధానాలు:    1 - 3          2 - 2 

Posted Date : 08-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌