ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో ఉన్న కొన్ని యూనివర్సిటీలు, శిక్షణ సంస్థలు; ఎలక్ట్రానిక్ మీడియా, మాస్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్ మీడియా లాంటి విభాగాల్లో డిగ్రీ, పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీడియోజర్నలిజం కోర్సునూ ఇందులో భాగంగా చేర్చాయి. వీడియోజర్నలిజం కోర్సును ఆఫర్ చేస్తున్న వివిధ సంస్థల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
బెంగళూరు యూనివర్సిటీ. (డిపార్ట్మెంట్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా)
చిరునామా: Bangalore University
Central College Campus,
Prasanna Kumar Block,
Palace Road, Bangalore - 560001.
ఫోన్ : 080 22967986.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC),
చిరునామా: Indian Institute of Mass Communications
JNV new Campus,
Aruna Asif Ali Road, New Delhi - 110067.
ఫోన్ : 26742920 / 60
ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, చెన్నై.
చిరునామా: Asian College of Journalism Second main Road,
(Behind Swaminathan Research Foundation)
Taramani, Chennai - 60013.
ఫోన్: 044 - 22542840; 22542842 / 47
ఫిల్మ్ ఆండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII), పుణే.
చిరునామా: Film & Television Institute of India
Law College Road, Pune - 411004,
Maharashtra.
ఫోన్ : 020 - 25431817 / 25433016 / 25430017.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం ఆండ్ న్యూమీడియా(IIJNM), బెంగళూరు.
చిరునామా: IIJNM
No: 401, 4E cross, 2nd Block,
HRBR Layout, Kalyan nagar,
Bangalore - 560043
ఫోన్ : 080 - 25432565 / 25432575 / 25440164 / 25444995
సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, పుణే.
చిరునామా: Symbiosis institute of media & communication
Symbiosis knowledge Village (PG),
Lavale (vill), Mulshi (Tal),
Pune, Mumbai - 411042
ఫోన్: 020 - 39116100.
జేవియర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్, ముంబై.
చిరునామా: Xavier's Institute of Communication
St.Xavier's college, Mumbai - 400001.
ఫోన్ : 22 - 22621366 / 22621639.