• facebook
  • whatsapp
  • telegram

ప్రముఖుల జీతాలు

పదవి

జీతం (రూపాయల్లో)

రాష్ట్రపతి

1,50,000

ఉపరాష్ట్రపతి

1,25,000

లోక్‌స‌భ స్పీకర్

1,25,000

లోక్‌స‌భ డిప్యూటీ స్పీకర్

90,000

రాజ్యసభ డిప్యూటీ స్పీకర్

90,000

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

1,00,000

సుప్రీంకోర్టు న్యాయమూర్తి

90,000

కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్

90,000

అటార్నీ జనరల్

90,000

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్

90,000

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్

90,000

గవర్నర్

1,10,000

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

90,000

హైకోర్టు న్యాయమూర్తి

80,000

రాష్ట్ర ఎన్నికల సంఘం ఛైర్మన్

80,000

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్

80,000

అడ్వకేట్ జనరల్

80,000

రాజకీయపార్టీ - గుర్తు

రాజకీయపార్టీ

గుర్తు

భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)

హస్తం

భారతీయ జనతా పార్టీ

కమలం

లోక్‌సత్తా

విజిల్

వైఎస్సార్ కాంగ్రెస్

ఫ్యాన్

జనతా పార్టీ

నాగలి పట్టిన రైతు

అఖిల భారత అన్నాద్రావిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)

రెండు ఆకులు

ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)

ఉదయించే సూర్యుడు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)

కారు

రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ

పార-బొగ్గు కార్మికుడు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)

గడియారం

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం)

సుత్తి-కొడవలి-నక్షత్రం

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)

కంకి-కొడవలి

మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ

సింహం

నేషనల్ కాన్ఫరెన్స్

నాగలి

శిరోమణి అకాలీదళ్

త్రాసు

జనతాదళ్(యు)

చక్రం

లోక్‌దళ్

పొలం దున్నే రైతు

శివసేన

ధనుస్సు-బాణం

ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)

ధనుస్సు-బాణం

అస్సాం గణ పరిషత్ (ఏజీపీ)

ఏనుగు

సిక్కిం సంగ్రాం పరిషత్

ఏనుగు

బహుజన్ సమాజ్ పార్టీ

ఏనుగు

తెలుగుదేశం పార్టీ

సైకిల్

సమాజ్‌వాదీ పార్టీ

సైకిల్

భారతదేశానికి స్వాతంత్య్రానికి ముందు స్థాపితమైన పార్టీలు

పార్టీపేరు

స్థాపితమైన సంవత్సరం

కాంగ్రెస్ పార్టీ

1885

ముస్లిం లీగ్

1906

గదర్ పార్టీ

1913

హిందూ మహాసభ

1916

శిరోమణి అకాలీదళ్

1921

స్వరాజ్య పార్టీ

1922

భారత కమ్యూనిస్టు పార్టీ

1924

నేషనల్ కాన్ఫరెన్స్

1927

కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ

1934

పార్టీలు - అధికార పత్రికలు

పార్టీ

అధికార పత్రిక

శివసేన

సామ్నా

భారతీయ జనతా పార్టీ

జాగృతి

సీపీఎం

పీపుల్స్ డెమోక్రసీ

సీపీఐ

న్యూఏజ్

మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్

ఎతేమాద్

ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాష్ట్రపతులు

* నీలం సంజీవరెడ్డి

-

ఆంధ్రప్రదేశ్

* జ్ఞానీ జైల్‌సింగ్

-

పంజాబ్

* శంకర్‌ద‌యాళ్ శర్మ

-

మధ్యప్రదేశ్

గవర్నర్లుగా పనిచేసిన రాష్ట్రపతులు

* శంకర్ దయాళ్ శర్మ

-

ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర

* ప్రతిభాదేవీ సింగ్ పాటిల్

-

రాజస్థాన్

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.