imageఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - మంత్రి మండలి

జ‌స్టిస్ ఎస్.అబ్దుల్ న‌జీర్‌

గవర్నర్

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

ముఖ్య‌మంత్రి, సాధార‌ణ ప‌రిపాల‌న‌, లా అండ్ ఆర్డ‌ర్‌, మంత్రుల‌కు కేటాయించ‌ని ఇత‌ర శాఖ‌లు

imageఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - మంత్రులు - శాఖలు

కె.వి.ఉషశ్రీ చరణ్‌ 

మహిళ, శిశు, వికలాంగులు, వయోజనుల సంక్షేమం

మేరుగు నాగార్జున 

సాంఘిక సంక్షేమం

చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 

బలహీనవర్గాల సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌరసంబంధాలు

గుమ్మనూరు జయరాం 

కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు

ఆర్‌.కె.రోజా 

పర్యాటకం, సాంస్కృతికం, యువజన సంక్షేమం

జోగి రమేష్‌ 

గృహ నిర్మాణం

కారుమూరి వెంకట నాగేశ్వరరావు 

పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు

పినిపె విశ్వరూప్‌ 

రవాణా

దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) 

రహదారులు, భవనాలు

ఆదిమూలపు సురేష్‌ 

మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి

గుడివాడ అమర్‌నాథ్‌ 

పరిశ్రమలు, పెట్టుబడులు - ప్రాథమిక వసతులు, వాణిజ్యం, ఐటీ

బొత్స సత్యనారాయణ 

విద్య

సీదిరి అప్పలరాజు 

పశుసంవర్థకం, పాడి అభివృద్ధి, మత్స్య 

కాకాణి గోవర్ధన్‌రెడ్డి 

వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, ఆహారశుద్ధి

అంబటి రాంబాబు 

జలవనరులు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

విద్యుత్తు, అటవీ, పర్యావరణం, సైన్సు, టెక్నాలజీ, గనులు

విడదల రజని 

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య

ధర్మాన ప్రసాదరావు 

రెవెన్యూ, స్టాంపులు - రిజిస్ట్రేషన్లు

తానేటి వనిత 

హోం

అంజాద్‌ బాషా 

మైనారిటీ సంక్షేమం (ఉప ముఖ్యమంత్రి)

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 

ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ

కె.నారాయణస్వామి 

ఎక్సైజ్‌ (ఉప ముఖ్యమంత్రి)

పీడిక రాజన్నదొర 

గిరిజన సంక్షేమం (ఉప ముఖ్యమంత్రి)

కొట్టు సత్యనారాయణ 

దేవాదాయం (ఉప ముఖ్యమంత్రి)

బూడి ముత్యాలనాయుడు 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (ఉప ముఖ్యమంత్రి)