• facebook
  • whatsapp
  • telegram

అర్హ‌త సాధిచండంలో ఆ స‌బ్జెక్టుది కీల‌క‌పాత్ర‌

 సెట్‌ పరీక్షలో  మొత్తం 30 సబ్జెక్టులు ఉంటాయి. కామర్స్‌ సబ్జెక్టును ఆప్ష‌న‌ల్‌గా ఎంచుకున్న వారికి  మూడో పేపర్‌, రెండో పేపర్‌లోని 3 సబ్జెక్టులు- మార్కెటింగ్‌, మానవ వనరుల నిర్వహణ, అంతర్జాతీయ వ్యాపారం అనేవి సెట్‌ అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఈ మూడు సబ్జెక్టుల సిలబస్‌ను రెండో పేపర్‌లోనూ, మూడో పేపర్‌లోనూ ఇచ్చారు. ఈ మూడు సబ్జెక్టుల నుంచి (రెండో పేపర్‌ 10 మార్కులు + మూడో పేపర్‌ 30 మార్కులు) ఒక్కొక్క సబ్జెక్టుకు 40 మార్కుల చొప్పున దాదాపు 120 మార్కులకు అవకాశం ఉంది. కాబట్టి వీటిని సంపూర్ణంగా చదివితే మెరుగైన మార్కులు పొందవచ్చు. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెదకడం లాంటిది. కాబట్టి అభ్యర్థులు మంచి ప్రణాళికతో, ప్రామాణిక పుస్తకాలను సమగ్రంగా చదవాలి. సమయ పాలన పాటిస్తూ అనుకూల దృక్పథంతో ఉంటే అర్హత సులువుగా లభిస్తుంది.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌