• facebook
  • whatsapp
  • telegram

బోధనా ప్రణాళిక రచన

1. పాఠ్యపుస్తకంలోని సిలబస్, పని దినాలు, పనిగంటలు, సెలవు దినాల ఆధారంగా రూపొందించే ప్రణాళిక ఏది?
. వార్షిక ప్రణాళిక

 

2. యూనిట్ పథకం అమలులోని దశల్లో లేనిది ఏది?
. పథకం అమలు

 

3. పాఠ్యపథకం ఆవశ్యకత ఏమిటి?
1) నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి         2) బోధనా కార్యక్రమంపై అవగాహన కోసం
3) ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి     4) పైవన్నీ
. పైవన్నీ

 

4. హెర్బార్షియన్ పాఠ్యపథకంలో మూడో సోపానం ఏది?
. సంసర్గం

 

5. పాఠ్యపథకంలోని మొదటి సోపానమైన 'ప్రవేశం'లో లేని అంశం ఏది?
. నియోజనం

 

6. 'తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్యపథకం' అన్నది ఎవరు?
. ఎల్.బి. స్టాండ్

 

7. కిందివాటిలో సూక్ష్మబోధన ఎవరికోసం ఉద్దేశించింది?
1) చాత్రోపాధ్యాయులు 2) విద్యార్థులు   3) జూనియర్ ఉపాధ్యాయులు  4) సీనియర్ ఉపాధ్యాయులు
. చాత్రోపాధ్యాయులు

 

8. 'క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ ఉపయోగించి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పాదనను పరీక్షించి, వారికి వెనువెంటనే పరిపుష్టి కలిగించేదే సూక్ష్మబోధన' అని పేర్కొన్నది ఎవరు?
. మెక్ అలెన్, యురవిన్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌