• facebook
  • whatsapp
  • telegram

పట్టణ స్వపరిపాలనా సంస్థలు 

1. పట్టణ స్థానిక ప్రభుత్వం గురించి తెలిపే గ్రంథం 'ఇండికా'ను రచించింది ఎవరు?
సమాధానం: మెగస్తనీస్

 

2. మొగలుల పాలనా కాలంలో పట్టణ వ్యవహారాలు చూసే అధికారి -
సమాధానం: కొత్వాల్

 

3. కొత్వాల్ విధులను ఉదహరించిన గ్రంథం-
సమాధానం: అయిన్.ఇ.అక్బరీ

 

4. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది?
సమాధానం: మద్రాసు

 

5. మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
సమాధానం: 1688

 

6. స్థానిక ప్రభుత్వాల 'మాగ్నాకార్టా'గా వర్ణించిన తీర్మానం ఏది?
సమాధానం: రిప్పన్ తీర్మానం

 

7. రిప్పన్ తీర్మానాన్ని ఎప్పుడు చేశారు?
సమాధానం: 1882

 

8. 1907లో అధికారాల వికేంద్రీకరణ కోసం ఏర్పాటుచేసిన కమిషన్ ఏది?
సమాధానం: రాయల్ కమిషన్

 

9. ప్రావెన్సీల్లో ద్వంద్వ పాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
సమాధానం: 1919

 

10. భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలను పటిష్టపరచడానికి చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
సమాధానం: 74వ

 

11. కార్పొరేషన్‌కు కళ్లు, చెవులు లాంటివి అని వేటిని పిలుస్తారు?
సమాధానం: స్థాయి సంఘాలు

 

12. స్థాయీ సంఘాల సభ్యుల పదవీ కాలం ఎన్నేళ్లు?
సమాధానం: 2

 

13. నగర ప్రథమ పౌరుడు ఎవరు?
సమాధానం: మేయర్

 

14. మున్సిపల్ కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు?
సమాధానం: రాష్ట్ర ప్రభుత్వం

 

15. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను ఏమంటారు?
సమాధానం: కార్పొరేటర్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌