• facebook
  • whatsapp
  • telegram

కవులు - రచయితలు - వారి సేవలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి -
జ: కాళేశ్వరం

 

2. పింగళి వెంకయ్యతోపాటు జాతీయ పతాకను రూపొందించింది -
జ: సిస్టర్ నివేదిత

 

3. సరైన వాక్యం గుర్తించండి.
1) గతం కంటే వర్తమానం ముఖ్యం.                      2) వర్తమానం కంటే గతం ముఖ్యం.
3) వర్తమానం కంటే భవిష్యత్తు ముఖ్యం.              4) గతం, వర్తమానాలు భవిష్యత్తుకు సోపానాలు.
జ: గతం, వర్తమానాలు భవిష్యత్తుకు సోపానాలు.

 

4. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో. మంచి పుస్తకం కొనుక్కో' అన్నది -
జ: కందుకూరి వీరేశలింగం.

 

5. 'గ్రంథాలయ పితామహ' అని ఎవరిని అంటారు?
జ: అయ్యంకి వెంకట రమణయ్య

 

6. 'రామరాజీయం' వ్యాస సంపుటి రాసిందెవరు?
జ:  బి. రామరాజు

 

7. నన్నయను ఇలా అంటారు -
1) ఆదికవి              2) వాగనుశాసనుడు              3) శబ్దశాసనుడు           4) అన్నీ
జ: అన్నీ

 

8. 'కరుణశ్రీ'ఎవరు?
జ:  జంధ్యాల పాపయ్యశాస్త్రి

 

9. ఎనిమిదో ఏటనే కంద పద్యం రాసిన కవి ఎవరు?
జ:  శ్రీశ్రీ

 

10. తొలి యాత్రారచన ఏది?
జ:   కాశీ యాత్రాచరిత్ర

 

11. 'సత్యహరిశ్చంద్ర' నాటక రచయిత -
జ:   బలిజేపల్లి లక్ష్మీకాంతం

 

12. వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన నవల -
జ:   ప్రజల మనిషి

 

13. 'గజల్' అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
జ:  ఉర్దూ

 

14. 'మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది' అన్నది?
జ:   సినారె

 

15. గొబ్బూరి నరసరాజుకి అంకితమిచ్చిన రచన -
జ:   రామాభ్యుదయం

 

16. పద్మశ్రీ పొందిన 'ఆమ్రపాలి' కావ్య కవి?
జ:  జ్ఞానానంద కవి

 

17. 'హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్ర' రాసిందెవరు?
జ:  వెల్తుర్ది మాణిక్యరావు

 

18. జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన కావ్యమేది?
1) వేయిపడగలు          2) విశ్వంభర       3) పాకుడురాళ్లు           4) శివతాండవం
జ:  విశ్వంభర

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌