• facebook
  • whatsapp
  • telegram

భారతీయ ప్రజాస్వామ్యం

1. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ఎవరిది?

జ: ప్రజలది
 

2. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది?
జ: భారతదేశం

 

3. 'డెమోస్' అనే పదం ఏ భాషకు చెందింది?
జ: గ్రీకు

 

4. 'ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం' అని తెలిపినవారు?
జ: అబ్రహాం లింకన్

 

5. 'డెమోస్', 'క్రోషియా' అనే పదాలకు అర్థం
జ: ప్రజలు, పరిపాలన

 

6. భారతదేశంలో మొట్టమొదటి స్థానిక ఎన్నికలు జరిగిన సంవత్సరం?
జ: 1884

 

7. చట్టాలు, శాసనాల ప్రాతిపదికపై ప్రభుత్వాన్ని నిర్వహించడాన్ని ఏమంటారు?
జ: సమన్యాయపాలన

 

8. పోలింగ్ బూత్ అధికారిని ఏమంటారు?
జ: ప్రిసైడింగ్ ఆఫీసర్

 

9. భారతదేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం
జ: 1952

 

10. పార్లమెంటులో ఎగువసభ
జ: రాజ్యసభ

 

11. భారతదేశంలో ఏ రకమైన పాలన ఉంది?
జ:  పార్లమెంటరీ పాలన

 

12. లోక్‌సభ సభ్యుల పదవీకాలం ఎంత?
జ:  5 సంవత్సరాలు

 

13. భారత పౌరులు ఎన్ని సంవత్సరాలకు ఓటుహక్కు పొందుతారు?
జ: 18 సంవత్సరాలు

 

14. భారతదేశ ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఎవరు?
జ: S.Y. ఖురేషీ

 

15. ఒక నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే అధికారి ఎవరు?
జ: రిటిర్నింగ్ అధికారి

 

16. ద్రవిడ మున్నేట్ర కజగం(D.M.K) పార్టీ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: తమిళనాడు

 

17. 14వ సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జ: 2004

 

18. ఎలక్టొరేట్ అంటే ఏమిటి?
జ: ఓటర్ల సముదాయం

 

19. అకాలీదళ్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: పంజాబ్

 

20. 15వ సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం?
జ: 2009 

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌