• facebook
  • whatsapp
  • telegram

Warm up అంటే?


ఉపన్యాసాలంటేతొందరగాఎవరూఇష్టపడరు. అయితేకొందరుమాట్లాడటంమొదలుపెట్టాకవినేవారికిదానంతటదేఆసక్తిపెరుగుతుంది. దాన్నిచెప్పడానికిఇంగ్లిష్‌లోఒకవ్యక్తీకరణఉంది. ఏమిటది? తెలుసుకుందాం!

Anand: You had been to the conference yesterday. Could you fill me in with the details? I could not attend it because of some problems at home (నిన్ననువ్వుసమావేశానికివెళ్లావుకదా. నాకుదానివివరాలుచెప్తావా? ఇంట్లోఏదోసమస్యలవల్లనిన్ననేనుహాజరుకాలేకపోయాను)

Sankar: Nothing very remarkable. But the chairman's speech was very impressive. Neither did he talk at length, nor, at the same time, he did not hold back any information. Everyone was impressed by his speech (అంతచెప్పుకోదగిందేమీలేదు. కానీమన ఛైర్మన్‌ఉపన్యాసంమాత్రంప్రభావంకలిగించింది. ఎక్కువసేపుసాగదీయలేదు. అలాగేఅంశాన్నీవిడిచిపెట్టలేదు. ప్రతిఒక్కరికీఆయనఉపన్యాసంచాలానచ్చింది)

Anand: So I missed a good speech. My wife was ill and I had to take her to doctor, otherwise I would have attended the meeting too (అయితేనేనుమంచిఉపాన్యాసాన్నికోల్పోయానన్నమాట. నాభార్యజబ్బుతోఉండింది. ఆమెనుడాక్టర్‌దగ్గరికితీసుకెళ్లాల్సివచ్చింది. లేదంటేసమావేశానికివచ్చుండేవాడినే).

Sankar: In the beginning the participants were a bit reluctant to listen to the chairman, but as he spoke on most of them listened with rapt attention. They did warm up to his speech and him especially. . He complemented everyone on the good work they have turned out (ప్రారంభంలోఆయనఉపన్యాసంవినడానికివచ్చినవారందరూకొంతఅయిష్టంగాఉన్నారు. కానీవాళ్లందరూఆయనమాట్లాడటంమొదలుపెట్టేసరికిఉపన్యాసాన్నిచాలాశ్రద్ధగావిన్నారు. ఆయనముఖ్యంగామనవాళ్లపనినిచాలామెచ్చుకున్నారు).

Anand: How I wish I were there! (నేనుకూడాఅక్కడఉంటేబాగుండేదికదా)

Now let us discuss the phrasal verbs from the conversation:

1. Fill me in - the original form: Fill somebody in = give all the information (సమాచారమంతాచెప్పడం).

Sudhakar: Amrith is always reserved. He does not give the complete information about anything. That is ridiculous (అమృత్‌ఎప్పుడూముభావంగాఉంటాడు. దేన్నిగురించిపూర్తిసమాచారంఇవ్వడు. ఇదిచాలాఅపహ్యాసం).

Jayanth: He is always like that. He feels too lazy to fill us in with all the details (వాడెప్పుడూఅంతే. మరీసోమరితనంగాఉంటాడు, మనకుసమాచారంఇచ్చేందుకు).

2. Warm up = Start listening to someone, though in the beginning we are unwilling to listen (ప్రారంభంలోఇష్టంలేకపోయినాతరువాతఆసక్తితోవినడం).

Ravi: The audience were at first unwilling to listen to him, but as he spoke on, they gave a patient ear to him (శ్రోతలుమొదటఆయనప్రసంగాన్నివినేందుకుఅయిష్టంగాఉన్నా, ఆయనమాట్లాడటంమొదలుపెట్టాక, ఆయనచెప్పేదిచాలాశ్రద్ధగావిన్నారు).

Abdul: Yea, his speech grows more and more interesting, as he speaks on, and the listeners warm up to him (అవును. మాట్లాడటంమొదలుపెట్టాకఆయనఉపన్యాసంఆసక్తికరంగాఉంటుంది. శ్రోతలుకూడాఇష్టంగావింటారు).

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌