• facebook
  • whatsapp
  • telegram

Did not go down well with

ఇష్టపడటం, అభిమానించడం, ఆకర్షించడం - ఇలాంటివిఒకరికిఒకరిపట్లఉన్నఇషాయిష్టాలకుసంబంధించినమాటలు. ఇవన్నీపైసంభాషణలోనిమాటలే. ఇప్పుడు Englishలోఇష్టం, ప్రేమకుఎన్నిపర్యాయపదాలున్నాయోచూద్దాం. అయితేవాటిలోస్వల్పమైనతేడాలుకూడాఉన్నాయి.

1) To be into something = to be interested and like something 

= దేన్నైనాఇష్టపడటం, దానిపట్లఆసక్తితోఉండటం

a) Youngsters nowadays are very much into computer games.

(మధ్యయువతకుcomputer games అంటేఇష్టం, ఆసక్తిపెరిగాయి.)

b) The reality shows on the TV show how young boys and girls are into dancing and singing.

(నాట్యం, సంగీతంపట్లచిన్నపిల్లలకున్నమక్కువ, ఆసక్తులనుమనటీవీఛానళ్లుచూపిస్తున్నాయి.)

2) Nothing is more to my liking.

To somebody's liking = ఒకరికిఇష్టంగాఉండటం

a) These stunt movies are to your liking

(స్టంట్సినిమాలునీకుసరిపోతాయి/ నువ్వుఇష్టపడేవే.)

b) The way he talks is not to my liking.

(అతడుమాట్లాడేతీరునాకునచ్చదు.)

3) It might not go down well with your parents.

Go down well with somebody: ఒకరికిఆమోదయోగ్యంగాఉండటం/ ఒకరికినచ్చడం.

ఎక్కువగాnotతోనచ్చకపోవడంఅనేఅర్థంతోవాడతాం.

a) My doing medicine did not go down well with my parents.

(నేనుmedicine చదవడంమాఅమ్మా, నాన్నలకుఇష్టంలేదు.)

b) His taking livertis with them did not go down well with them.

(తమతోఅతడంతస్వతంత్రంగాఉండటంవాళ్లకునచ్చలేదు.)

4) be keen on = ఆసక్తికలిగిఉండటం/ శ్రద్ధచూపించడం

a) Tendulkar is keen on playing till he can't play any moreఆత్రుతతోఉండటం/ ఆకాంక్షతోఉండటం

(సచిన్ఆడలేనంతవరకూఆడుతూనేఉండాలనిఆతృత (తీవ్రమైనకోరిక.) తోఉన్నాడు.

b) My brother is keen on going to the States.

(మాఅన్నయ్యఅమెరికాకువెళ్లాలనేగట్టికోరికతోఉన్నాడు.)

5) Appeal = ఆసక్తికలిగించడం/ ఆకర్షించగలగడం

a) A movie without dances is not appealing of the youth today.

(డ్యాన్సులులేనిసినిమాలుకాలంయువతనుఆకర్షించలేవు.)

b) The design of the building is of no appeal to the people of all ages.

(కట్టడంరూపంఅన్నివయసులవారినీఆకర్షించలేదు.)
 

6) Resist = ఆకర్షణకులోనవకుండాఉండటం/ కోరికల్లాంటివిఅదుపులోఉంచుకోవడటం.

a) A drunkard cannot resist the temptation of the bottle.

(తాగుబోతుమద్యంసీసాఆకర్షణకులొంగకుండాఉండలేడు.)

b) With great difficulty I resisted my urge to hit him.

(అతికష్టంమీదఅతడినికొట్టాలనేబలమైనకోరికనునియత్రించుకున్నాను.)

Resistఅంటేఅడ్డుకోవడం/ నిరోధించడంకూడా

The agitators resisted the police attempt to arrest the leaders.

(నాయకులనుఅదుపులోకితీసుకోవాలనేపోలీసులప్రయత్నాన్నిఆందోళనకారులుఅడ్డుకున్నారు.)

గాంధీఉద్యమం = peaceful resistance = శాంతియుతప్రతిఘటన

7) be averse to = ఇష్టంలేకపోవడం.

a) I am averse to late nights. (నాకురాత్రిఎక్కువసేపుమేల్కోవడంఇష్టంఉండదు.)

b) How can he pass? He is averse to hard work.

ఎలాపాసవగలడతను? శ్రమంటేఅతడికిఇష్టంలేదు. (Pronunciation = అవ(ర్)జ్)
 

8) be fond of = ఇష్టపడటం

a) She is fond of mangoes = ఆమెకుమామిడిపళ్లంటేఇష్టం.

be fond of × be averse to

9) To endear one self to somebody = ఒకరికిమనమీదఇష్టంకలిగించడం.

a) By his helping nature be endeared himself to every one.

(ఇతరులకుసహాయపడేఅతడిస్వభావంఇతరులుఅతడినిఇష్టపడేలాచేసింది.)

b) The teacher endeared herself to all her students.

(తనవిద్యార్థులకుఇష్టమైనవ్యక్తిగాఉండిందాటీచర్)

10) To hit it off together = బాగాస్నేహంగాఉండటం

a) From the minute they met each other they hit it off together.

(వాళ్లుకలుసుకున్నప్పటినుంచీబాగాస్నేహంగాఉన్నారు.)

b) In spite of their different tastes, they hit if off together.

(అభిరుచులువేరైనప్పటికీ, వాళ్లుబాగాస్నేహంగాఉంటారు.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌