• facebook
  • whatsapp
  • telegram

HDFC: 6 నెలల్లో 2,500 నియామకాలు: హెచ్‌డీఎఫ్‌సీ 

దిల్లీ: దేశంలో 2 లక్షల పంచాయతీలకు సేవలు అందించాలని నిర్ణయించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. ‘వచ్చే 18-24 నెలల్లో 2 లక్షల గ్రామాలకు సేవలు అందిస్తాం. ఇందుకోసం కొత్త బ్యాంకు శాఖలు, బిజినెస్‌ కరస్పాండెంట్లు, బిజినెస్‌ ఫెసిలియేటర్లు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, వర్చువల్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటామని వెల్లడించింది. వచ్చే 6 నెలల్లో మరో 2,500 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నామ’ని ఆ ప్రకటనలో తెలిపింది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ వీఎస్‌ఎస్‌సీలో 167 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు

‣ నేర్చుకుంటే.. అవకాశాల జోరు!

‣ ఆ సంఖ్యలో తొమ్మిదులెన్ని?

‣ వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు

Posted Date : 27-09-2021