• facebook
  • whatsapp
  • telegram

TS jobs:  విద్యాశాఖలో 5,323 పోస్టుల భర్తీ

తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలకు అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖలో కొత్తగా 5,323 పోస్టులను భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వాటిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలకు 937 పోస్టు గ్రాడ్యుయేట్‌ రెసిడెన్షియల్‌ టీచర్ల పోస్టులు, ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్‌ ట్రైనర్లు, ఒకేషనల్‌ కో-ఆర్డినేటర్లు, 1,435 ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలకు 2,343 ఇన్‌స్ట్రక్టర్లు, ప్రభుత్వ ఎంఈడీ కళాశాలలకు 211 బోధనా సిబ్బంది పోస్టులను తాజాగా మంజూరు చేసింది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఐబీపీఎస్‌-సీఆర్‌పీ XI 7855 క్లర్క్‌ పోస్టులు

‣ ఎస్‌బీఐలో 2056 ప్రొబేషనరీ ఆఫీసర్లు

‣ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలో 255 పోస్టులు

‣ కాగ్‌లో 199 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు 

‣ పట్టాతో పాటు పదిలమైన ఉద్యోగం 

‣ పరీక్షా పత్రాలు... ప్రశ్నల రూపాలు 

Posted Date : 21-10-2021