• facebook
  • whatsapp
  • telegram

After Tenth: టెన్త్ తర్వాత

ఇంటర్మీడియట్

భవితకు సింహద్వారం.. ఇంటర్‌!

నవతరం విద్యార్థుల ముందు ఎంచుకోవడానికి ఎన్నో కెరియర్లు ఉన్నాయి. రాణించడానికి రహదారి లాంటి మార్గాల సంఖ్యా తక్కువేమీ కాదు. అయితే వాటిలో మనకు ఏ దారి సరైనదో గుర్తించగలిగే నైపుణ్యం ఉండాలి. వివిధ రంగాలు, వృత్తుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ కోర్సులు సింహద్వారం లాంటివి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 


 

పాలిటెక్నిక్

సత్వర ఉపాధికి చక్కని దారి!

పదో తరగతి తర్వాత వేసే అడుగు భవిష్యత్‌ కెరియర్‌ లక్ష్యానికి మార్గం వేస్తుంది. సాంకేతిక విద్యవైపు ఆసక్తి ఉన్నవారు ఇంటర్‌ చదవకుండానే నేరుగా ఆ శిక్షణను అందుకునే అవకాశముంది. అవే పాలిటెక్నిక్‌ కోర్సులు. బీఈ/బీటెక్‌లు  అందుబాటులోకి వచ్చాక వీటిపట్ల కొంత చిన్నచూపు   పెరిగిన మాట వాస్తవమే! 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 


 

ఆర్‌జేసీ

గురుకుల విధానం

విద్యార్థులకు ప్రామాణికమైన విద్యను అత్యంత ప్రశాంత వాతావరణంలో అందించాలనే ఆలోచనతో గురుకుల విద్యాలయాలు 1972లో ఏర్పాటయ్యాయి. పట్టణాలు, నగరాలకు దూరంగా, విద్యకు ఎటువంటి ప్రతిబంధకాలూ లేని ప్రాంతాల్లో ప్రత్యేక సదుపాయాలను కల్పించి, విద్యార్థుల ఏకాగ్రతను పెంచే దిశగా ఇవి పనిచేస్తున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 


 

ఉద్యోగాలు

పది చాలు.. వేల ఉద్యోగాలు!

తక్కువ విద్యార్హత అయినప్పటికీ పదో తరగతి పాసైతే ఉద్యోగాలకు ఢోకా లేదు. చిన్న వయసులోనే స్థిరపడాలని ఆశించేవారికోసం ఈ చదువుతో పదిలమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి. వీటిలో చేరినవారు అనుభవం, అంతర్గత పరీక్షల ద్వారా ఉన్నత స్థాయిని అందుకోవచ్చు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 


 

ఐటీఐ

ఉపాధికి రహదారి ఐటీఐ! 

కోర్సు పూర్తవగానే స్వయం ఉపాధి, కేంద్ర సంస్థల్లో కొలువులూ, వాణిజ్య, ఉత్పత్తి సంస్థల్లో అవకాశాలూ ఆశించేవారికి ఐటీఐలు చక్కని ఎంపిక. వీరు ఎంచుకోవడానికి  దేశవ్యాప్తంగా 130కి పైగా ట్రేడ్‌లు ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి పూర్తిచేసుకుంటే కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ఉద్యోగాలు పొందే వీలుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 


 

 

మరిన్ని కథనాలు కోసం క్లిక్‌ చేయండి...

Posted Date : 07-08-2021