• facebook
  • whatsapp
  • telegram

APPSC Group1 Key: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం & ‘కీ’  



 

పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌) ప్రశ్నపత్రం (పేపర్‌ కోడ్‌: సి) & కీ 
 

వీడియో


పేపర్‌-2 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌) ప్రశ్నపత్రం (పేపర్‌ కోడ్‌: సి) & కీ 


వీడియో


ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల నియామకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ప్రాథమిక పరీక్ష (Prelims)ను మార్చి 17వ తేదీన నిర్వహించింది. ఈ రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ని అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. ఏపీపీఎస్సీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


ఈ 'కీ'ల‌ను రూపొందించిన‌వారు: గద్దె నరసింహారావు, ఎం.ఈశ్వర వెంకటరావు, జి.ఆనంద్‌, ఎస్‌.జయకర్‌, ధరణి శ్రీనివాస్‌, బి.విష్ణువర్దన్‌, సీహెచ్‌ కృష్ణప్రసాద్‌, ఎం.ధనమోహన్‌రెడ్డి, డా.బి.న‌రేశ్‌, దొర..


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

‣ పరీక్షలో మంచి మార్కులకు మెలకువలు

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.