• facebook
  • whatsapp
  • telegram

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 'కీ' &  ప్ర‌శ్న‌ప‌త్రాలు 

 
 పేపర్-1 ప్రశ్నప‌త్రం & కీ (సిరీస్ - ఎ)  

 పేపర్-2 ప్రశ్నప‌త్రం (సిరీస్ - ఎ)


 పేపర్-1 ప్రశ్నప‌త్రం (సిరీస్ - డి)

 పేపర్-2 ప్రశ్నప‌త్రం (సిరీస్ - బి)

 

 పేపర్-2 ప్రశ్నప‌త్రం & కీ (సిరీస్ - డి)

   

పేపర్‌-1 'కీ' వీడియో

పేపర్‌-2 'కీ' వీడియో

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ప్రాథమిక రాత పరీక్షను జనవరి 8న నిర్వహించింది. ఈ రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ను అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. ఏపీపీఎస్సీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.

ఈ 'కీ' రూపొందించిన‌ నిపుణులు:

పేపర్‌-1: బంగారు స‌త్యనారాయ‌ణ‌, ఎం.జితేంద‌ర్‌రెడ్డి, జె.సద్గుణరావు, వి.కరుణ, డి.శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు.

పేపర్‌-2: డా.బి.న‌రేశ్‌, సీహెచ్‌.కృష్ణప్రసాద్‌, జి.ప్రశాంత్‌రెడ్డి.

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!

‣ గ్రూప్‌-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?

‣ రివిజన్‌..ప్రాక్టీస్‌.. సక్సెస్‌ సూత్రాలు!

‣ సీఆర్‌పీఎఫ్‌లోకి స్వాగతం!

‣ నిరంతరం నైపుణ్యాలకు నగిషీ!

‣ 50,000 మందికి స్కాలర్‌షిప్‌లు!

‣ ఆన్‌లైన్‌లో చదివే విధానం ఏమిటంటే?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.