• facebook
  • whatsapp
  • telegram

TSPSC: టీఎస్‌పీఎస్సీ ద్వారా జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీ 

జూనియర్‌ అసిస్టెంట్ల ఖాళీలే దాదాపు 600 వరకు ఉంటాయని అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ బాధ్యతను విద్యాశాఖ టీఎస్‌పీఎస్సీకి అప్పగించనుంది. వాటిని గ్రూపు-4 పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకోసం విద్యాశాఖ వర్సిటీల్లో ఖాళీలపై కసరత్తు చేస్తోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వద్ద మే 26న జరిగిన సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు హాజరై ఖాళీల వివరాలను అందజేశారు. జూనియర్‌ అసిస్టెంట్ల ఖాళీలే దాదాపు 600 వరకు ఉంటాయని అంచనాకు వచ్చారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌తో సమానమైన జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులను కూడా అందులో చేర్చాలా? వద్దా? అన్న ప్రశ్న తలెత్తింది. స్టెనోగ్రాఫర్‌ పోస్టు టెక్నికల్‌కు సంబంధించింది అయినందున వాటిని గ్రూపు-4లో చేర్చకపోవచ్చని భావిస్తున్నారు.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

నిండినా.. ఖాళీ అయినా మార్కులే!

ఐఎల్‌ఎస్‌, భువనేశ్వర్‌లో 25 జేఆర్‌ఎఫ్‌లు

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్లు

సులువుగా పర్యావరణాన్ని చదివేద్దాం!

'సీఎల్ఆర్ఐ-చెన్నైలో ఖాళీలు

అవుతారా డ్రోన్‌ పైలట్‌

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.