• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) ఐఓసీఎల్‌లో 513 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) రిఫైనరీస్‌ విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 513

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) నిమ్‌హాన్స్‌, బెంగళూరులో 56 పోస్టులు

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (నిమ్‌హాన్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 56

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) టీజీడబ్ల్యూడీసీబ్ల్యూ-318 అంగన్‌వాడీ ఖాళీలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళల అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన వివాహిత మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 318

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌లో వివిధ పోస్టులు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్‌ (ఓఎంసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 06

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 22-09-2021