• facebook
  • whatsapp
  • telegram

AP Jobs: ఏపీలో 1959 మెడికల్‌ పోస్టులు

1) డీఎంహెచ్‌ఓ, గుంటూరులో 324 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 324

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) డీఎంహెచ్‌ఓ, అనంతపురంలో మెడికల్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 17

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) డీఎంహెచ్‌ఓ, చిత్తూరులో 129 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌యూహెచ్‌ఎం) కింద ఒప్పంద, పొరుగుసేవల ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 129

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) డీఎంహెచ్‌ఓ, విశాఖపట్నంలో 305 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ పొరుగుసేవల ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 305

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5) డీఎంహెచ్‌ఓ, కర్నూలులో 159 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ పొరుగుసేవల ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 159

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6) డీఎంహెచ్‌ఓ, విజయనగరంలో 53 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయనగరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ పొరుగుసేవల ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 53

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7) డీఎంహెచ్‌ఓ, కృష్ణాలో 263 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ పొరుగుసేవల ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 263

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

8) డీఎంహెచ్‌ఓ, శ్రీకాకుళంలో 37 పోస్టులు 

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 37

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 24-09-2021