• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. బీఈసీఐఎల్‌ - 103 సూపర్‌వైజర్‌, ఇతర ఖాళీలు 

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకి చెందిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 103

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. డీఎంహెచ్‌ఓ, కడపలో 110 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కడప జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 110

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. నిక్‌మార్‌, పుణెలో పీజీ ప్రోగ్రాములు 

పుణెలోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ (నిక్‌మార్‌) 2022 సంవ‌త్స‌రానికిగానూ కింది పీజీ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.

* నిక్‌మార్ - పీజీ ప్రోగ్రాములు 2022

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఐఐసీటీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 16

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 27-09-2021