• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌లో 255 పోస్టులు

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) సబ్సిడరీ సంస్థ అయిన హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 255

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) డీఎంహెచ్‌ఓ, నెల్లూరులో 120 పోస్టులు 

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రోగ్రాం కింద ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 120

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఐఐఎం, విశాఖపట్నంలో పీజీ ప్రోగ్రాం 

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) 2021-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ-డీజీఎం)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఐసీఎఫ్‌, చెన్నైలో 794 అప్రెంటిస్‌లు 

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 794

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 28-09-2021