• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో 183 ఖాళీలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) వివిధ యూనిట్లలో కింది నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 183

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎయిమ్స్‌, పట్నాలో 158 ఫ్యాకల్టీ పోస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన పట్నా(బీహార్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 158

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) మహబూబ్‌నగర్‌ జిల్లా అంగన్‌వాడీల్లో 164 ఖాళీలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం (డబ్ల్యూడీసీడబ్ల్యూ) మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 164

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఎన్‌పీటీఐ, బెంగళూరులో పీజీ డిప్లొమా కోర్సు

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకి చెందిన నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బెంగళూరులోని పవర్‌ సిస్టమ్స్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 2021 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా (ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 21-10-2021