• facebook
  • whatsapp
  • telegram

Departmental Haltickets: సచివాలయాల శాఖా పరీక్షల హాల్‌టికెట్ల జారీ

ఈనాడు, అమరావతి: శాఖాపరమైన పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు హాల్‌టికెట్ల పంపిణీ సెప్టెంబరు 23 నుంచి ప్రారంభమైంది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్‌లోడు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయస్థాయి పోటీ! 

‣ పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు - ప్రారంభించిన వ్యక్తులు

Posted Date : 23-09-2021