• facebook
  • whatsapp
  • telegram

Udhyoga Kalpana: 27న రాష్ట్ర ఉద్యోగ కల్పన, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా 

తిరుపతి(విద్య): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగ కల్పన, సీడాప్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పథక సంచాలకులు డీఎంకె తులసీ సెప్టెంబరు 22న ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 27న తిరుపతిలోని టీటీడీసీ ట్రైనింగ్‌ సెంటర్‌(తహసీల్దార్‌ కార్యాలయం వెనుక)లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. టెక్‌ మహేంద్ర సంస్థ ఆధ్వర్యంలో జరిగే మేళాకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు బీటెక్, డిగ్రీతో పాటు టైపింగ్‌ ఉన్న వారు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు జిరాక్స్, ఫొటోలు తీసుకురావాలని కోరారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఆర్‌ఆర్‌సీ, నార్తర్న్‌ రైల్వేలో 3093 అప్రెంటిస్‌లు

‣ Chickened out,  Flipped out

Posted Date : 23-09-2021