హైదరాబాద్: ఈనాడు జర్నలిజం స్కూలు డిసెంబరు 4న నిర్వహించిన ప్రవేశ పరీక్ష పేపర్ 1 సమాధానాలను ప్రిన్సిపల్ డిసెంబరు 6న విడుదల చేశారు. మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాలకు మొత్తం 663 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశపరీక్షకు మూడు విభాగాల్లో 458 మంది హాజరయ్యారు. పేపర్ 1 సమాధానాలు ఇవీ..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.