• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు

1. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 151 స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని టెలిమెడిసిన్‌ హబ్‌/ యూపీహెచ్‌సీ తదితర వైద్య కేంద్రాలు/ ఆసుపత్రుల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. బీఈఎల్‌లో ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్‌), కోట్‌ద్వారా యూనిట్… ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. మిధాని-హైదరాబాద్‌లో 15 వివిధ ఖాళీలు

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. CDOT: సీ-డాట్‌లో 10 సైంటిస్ట్‌ పోస్టులు

దిల్లీ, బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమ్యాటిక్స్‌(సీ-డాట్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.