• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు

1. ఎన్‌ఈఎస్‌ఏసీ-మేఘాలయలో 27 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఖాళీలు 

మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌(ఎన్‌ఈఎస్‌ఏసీ) కింది ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఈపీఐఎల్‌-30 వివిధ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌(ఇండియా) లిమిటెడ్‌(ఈపీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. సీడాట్‌లో 395 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

బెంగళూరు, దిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమ్యాటిక్స్‌(సీడాట్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 225 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర… దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.