• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1. క్వాలిటీ ఇంజినీర్‌

ఎస్‌పీ గ్లోబ‌ల్ సంస్థ క్వాలిటీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* క్వాలిటీ ఇంజినీర్‌ (ఫంక్ష‌న‌ల్‌, ఏపీఐ, ఎస్‌క్యూఎల్‌, ఆటోమేష‌న్ బేసిక్స్‌)

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 3 - 4 సంవ‌త్స‌రాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌

ఐబీఎం సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 2 సంవ‌త్స‌రాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. గేమ్ ఆర్టిస్ట్‌

ఇన్ఫోకాం సంస్థ గేమ్ ఆర్టిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* గేమ్ ఆర్టిస్ట్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 27-09-2021