• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1) ఆటోమేషన్‌ టెస్ట్‌ ఇంజినీర్‌

సిస్కో సంస్థ ఆటోమేషన్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆటోమేషన్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ - జావా, ఏపీఐ, క్లౌడ్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎస్‌ఏఎస్‌ బీఐ టూల్స్‌ అప్లికేషన్‌ డెవలపర్‌

యాక్సెంచర్‌ సంస్థ ఎస్‌ఏఎస్‌ బీఐ టూల్స్‌ అప్లికేషన్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఎస్‌ఏఎస్‌ బీఐ టూల్స్‌ అప్లికేషన్‌ డెవలపర్‌

అర్హత: బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌

అమెజాన్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 26-10-2021