• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1) ఇన్ఫినిటీ ఇన్ఫోవే - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్

ఇన్ఫినిటీ ఇన్ఫోవే సంస్థ సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌, కోర్ ట్రాన్స్ టెక్నాల‌జీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌, కోర్ ట్రాన్స్ టెక్నాల‌జీ

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్‌/మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) రెడ్ఆల్కెమి - బ్లాగ్ రైట‌ర్

రెడ్ఆల్కెమి సంస్థ కంటెంట్/బ్లాగ్ రైట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

కంటెంట్/బ్లాగ్ రైట‌ర్ 

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Posted Date : 25-11-2021