• facebook
  • whatsapp
  • telegram

మీ ర్యాంకుకు ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు రావచ్చు?

తెలంగాణ ఎంసెట్ - 2021 ఫలితాలు విడుదలయ్యాయి. పోటీలో ఎవరి స్థానం ఏదో తేలిపోయింది. ఇప్పుడు తమకు వచ్చిన ర్యాంకుతో ఎక్కడ సీటు రావచ్చు? కోరుకున్న కోర్సులో, ఆశించిన కాలేజీలో చేరే అవకాశం ఉంటుందా? ఇదే ప్రస్తుతం విద్యార్థుల ముందు ఉన్న సమస్య.  ఇందుకోసం గత సంవత్సరం అడ్మిషన్ల వివరాలు కొంత వరకు సాయపడతాయి. దీనికి సంబంధించి మాక్ కౌన్సెలింగ్ ఆధారంగా అభ్యర్థులు ఒక అంచనాకు రావచ్చు. తమ ర్యాంకుకి ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు వచ్చే అవకాశం ఉంది, గడచిన ఏడాది జనరల్ సహా వివిధ రిజర్వేషన్ విద్యార్థుల అడ్మిషన్ కటాఫ్ ర్యాంకు ఎంత వరకు ఉందనే అంశాలను పరిశీలిస్తే తమకు అనువైన విధంగా ప్రణాళికను రూపొందించుకోవచ్చు.  అందుబాటులో ఉన్న మంచి కాలేజీలో, కోరుకున్న కోర్సులో జాయిన్ కావచ్చు. 

 

 

ఎంసెట్ -2021 మాక్ కౌన్సెలింగ్

 

తెలంగాణ
 
ఆంధ్రప్రదేశ్‌
ఇంజినీరింగ్ అగ్రికల్చర్ & ఫార్మసీ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ & మెడికల్‌

 


     

Posted Date : 26-08-2021