‣ కన్వీనర్ వెల్లడి
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 90శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు కన్వీనర్ తెలిపారు. ఉదయం నిర్వహించిన పేపర్-1కు 3,18,506 (90.62శాతం), పేపర్-2కు 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ ఫలితాలను జూన్ 27న విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు
‣ డీజే కావాలని అనుకుంటున్నారా?
‣ పిలుస్తోంది పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు!
‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.