• facebook
  • whatsapp
  • telegram

TTWR COE CET: తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం, కీ



ఇంటర్‌ (ఎంపీసీ) ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం(బుక్‌లెట్‌ కోడ్‌-డి)  & కీ 

ఇంటర్‌ (బైపీసీ) ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం(బుక్‌లెట్‌ కోడ్‌-డి)  & కీ

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకుల ప్రతిభా కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఫిబ్రవరి 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024’ జరిగింది. ప‌రీక్ష ప్రశ్నప‌త్రానికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఇది కేవ‌లం అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుద‌ల చేసే జ‌వాబులనే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.
 

'కీ'ను రూపొందించిన‌వారు: క్రాంతి కీన్‌ అకాడమీ(హైదరాబాద్‌)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.